MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అమాయకుడు జెస్సీ ఇంత రసికుడా, అర్థరాత్రి ఆమె ఫోటో చూస్తూ.. ప్రేయసిని అందరి ముందు ఎత్తుకుని ప్రపోజ్

అమాయకుడు జెస్సీ ఇంత రసికుడా, అర్థరాత్రి ఆమె ఫోటో చూస్తూ.. ప్రేయసిని అందరి ముందు ఎత్తుకుని ప్రపోజ్

బావగారు బాగున్నారా అనే కాన్సెప్ట్ తో ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ రెడీ చేశారు. ఈ ఎపిసోడ్ లో శ్వేతా వర్మ, జస్వంత్ (జెస్సి) లాంటి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ హాజరయ్యారు. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 16 2022, 11:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో హైపర్ ఆది పెర్ఫామెన్స్ హైలైట్ అవుతోంది.  యాంకర్ రష్మీ, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, నరేష్ లు శ్రీదేవి డ్రామా కంపెనీలో నవ్వులు పూయించడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదలయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

బావగారు బాగున్నారా అనే కాన్సెప్ట్ తో ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ రెడీ చేశారు. ఈ ఎపిసోడ్ లో శ్వేతా వర్మ, జస్వంత్ (జెస్సి) లాంటి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ హాజరయ్యారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో మంచి మసాలా అంశాలతో వైరల్ గా మారింది. 

 

36

బిగ్ బాస్ హౌస్ లో అమాయకంగా కనిపించిన జెస్సి.. బయట మాత్రం మంచి రసికుడిలా మారాడు. అతడి ప్రేమ కథ శ్రీదేవి డ్రామా కంపెనీలో హైలైట్ గా నిలిచింది. తన ప్రేమ గురించి జెస్సీ ఎంత అద్భుతంగా వర్ణించాడు అంటే.. అసలు ఇతడు బిగ్ బాస్ లో చూసిన జెస్సీ నేనా అనే అనుమానం కలుగుతుంది. 

46

శ్రీదేవి డ్రామా కంపెనీలో పాల్గొనే ఓ బుల్లితెర నటి ప్రేమలో జెస్సి ఉన్నాడట. ఆమె హగ్ చేసుకుని, ఎత్తుకుని నానా రచ్చ చేశాడు. తన మనసులో మాటలు నిర్మొహమాటంగా చెప్పేశాడు. తాను ఆమె కోసమే శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చినట్లు తెలిపాడు. గత రెండు రోజులుగా ఆమెతో డ్యాన్స్ చేస్తూ, చాట్ చేస్తూ కనెక్ట్ అయిపోయాను. 

56

అర్థరాత్రి కూడా గుర్తుకు వచ్చావు. వెంటనే నీ ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేసి నీ ఫొటోస్ చూస్తూ ఉంది పోయా అంటూ రొమాంటిక్ కామెంట్స్ చేశాడు జెస్సీ. నేను నీకు అడిక్ట్ అయిపోయా అంటూ కామెంట్స్ చేశాడు. దీనితో ఆమె సిగ్గు దాచుకోలేయకపోయింది. ఇద్దరూ హగ్ చేసుకుని తమ ప్రేమని చాటుకున్నారు. 

66

ఇద్దరూ కలసి డ్యాన్స్ ఇరగదీశారు. జెస్సీ తన ప్రేయసిని ఎత్తుకుని, ఒళ్ళో కూర్చుబెట్టుకుని ఉయ్యాల ఆట ఆడారు. ఇంద్రజ కూడా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇస్తూ వీరిద్దరి ప్రేమపై కామెంట్స్ చేసింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
రష్మీ గౌతమ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Nani Paradise Aaya Sher Song: యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది !
Recommended image2
Rachita Ram: డింపుల్ క్వీన్ రచితా రామ్ ఇంత ఫేమస్ ఎలా అయ్యింది? ఆ సీక్రెట్ ఇదే!
Recommended image3
Aamir Khan Marriage: అతని సినిమాలేవీ ఆడకూడదు.. అమీర్ మూడో పెళ్లిపై హీనా ఖాన్ సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved