MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఈ చిన్నారిని గుర్తుపట్టారా? ఇప్పుడు చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.. ఆ అందాల బొమ్మ ఎవరంటే?

ఈ చిన్నారిని గుర్తుపట్టారా? ఇప్పుడు చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.. ఆ అందాల బొమ్మ ఎవరంటే?

సోషల్ మీడియాతోపాటు బిగ్ బాస్ రియాలిటీ షోలో సందడి చేసిన గ్లామర్ బ్యూటీ చిన్నప్పటి ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. 20 ఏళ్లలో ఎలా మారిందో చూశారంటే మతిపోవడం ఖాయమే

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 28 2023, 05:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాలను తమ అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో వారు పోస్ట్ చేసే ఫొటోలు చూస్తే నిజంగా పాక్ అవ్వాల్సిందే. కొద్దిరోజులుగా స్టార్స్ తమ చిన్నప్పటి ఫొటోలను పంచుకుంటున్న విషయం తెలిసిందే.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఈ క్రమంలో బిగ్ బాస్ తో పాటు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన అందాల బొమ్మ తన చిన్నప్పటి ఫొటోలను పంచుకుంది. సరిగ్గా 22 ఏళ్ల తర్వాత  చైల్డ్ హుడ్ పిక్ ను షేర్ చేసి తన అభిమానులు ఆశ్చర్యపరిచింది. 

36

ఇప్పటి వరకు ఫొటోల్లో చూసిన ఆ చిన్నారి మరెవరో కాదు. బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి (Ashu Reddy) నే. సీజన్ 3, 5లో ఈ బ్యూటీ అలరించిన విషయం తెలిసిందే. తన ఆటతీరుతో టీవీ ఆడియెన్స్ ను ఎంతగానో ఫిదా చేసింది. 

46

మరోవైపు సోషల్ మీడియాలోనూ అషురెడ్డి అప్పట్ల్లో సెన్సేషన్ గానే మారింది. తన అందంతో విపరీతమైన ఫాలోవర్స్ ను దక్కించుకుంది. ఇప్పటికీ వరుస పోస్టులతో నెట్టింట సందడి చేస్తుంటుంది.  ఈ క్రమంలో తాజాగా తన చైల్డ్ హుడ్ ఫొటోలను పంచుకుంది. 

56

ముద్దుగా సంప్రదాయ  దుస్తుల్లో రెడీ అయిన తన చిన్నప్పటికీ క్యూట్ ఫొటోలను అభిమానులతో పంచుకోవడంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ ముద్దుగుమ్మ అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయిందంటూ ఆశ్చర్యపోతున్నారు. గుర్తుపట్టడం కాస్తా కష్టమనే అంటున్నారు. 

66

ప్రతి విషయాన్ని తన అభిమానులతో నిర్మోహమాటంగా  పంచుకునే అషురెడ్డి తాజాగా చైల్డ్ హుడ్ క్యూట్ పిక్స్ ను షేర్ చేసుకుంది. 2001లో ఆ ఫొటో దిగినట్టు చెప్పుకొచ్చింది. చిన్నప్పటి మెమోరీస్ ను నెమరువేసుకొనే క్రమంలో ఈ ఫొటోను చూసినట్టు చెప్పుకొచ్చింది.  

About the Author

SG
Sreeharsha Gopagani
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Puri Jagannadh: పూరి జగన్నాధ్ భార్య అందుకే పిల్లలని ఇంట్లో ఉంచలేదా, అంతటి నరకం అనుభవించడానికి కారణం ఎవరు ?
Recommended image2
Rajinikanth ID Card: బస్ కండక్టర్‌ గా రజినీకాంత్ ఫస్ట్ జీతం ఎంతో తెలుసా? సూపర్ స్టార్ పాత ఐడీ కార్డు లో ఏముంది?
Recommended image3
Ram Charan బాడీ గార్డ్ ఎవరు..? అతని జీతం ఎంతో తెలుసా? మెగా పవర్ స్టార్ రక్షణకు అతను ఏం చేస్తాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved