ఎంత దాచినా ఎగసిపడుతున్న యద అందాలు... బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మడివాడ హాట్ ఫోటోలు!

First Published Jan 1, 2021, 10:54 PM IST

బిగ్ బాస్ ఫేమ్ తేజస్వి మాదివాడ హాట్ ఫొటోలతో రచ్చ చేశారు. యద అందాలు కవ్వించేలా తేజస్వి హాట్ డ్రెస్ సోషల్ మీడియాలో చర్చకు తెరలేపింది.

సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న తేజస్వి... హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తూ ఉంటారు. ఇంస్టాగ్రామ్ లో ఆమె ఫోటోల కోసం ఎదురుచూసే అభిమానులు ఎందరో ఉన్నారు.

తాజా ఫోటో షూట్ లో యద సౌందర్యం చూపిస్తూ రెచ్చగొట్టేలా ఫోటో షూట్ చేసింది తేజస్విని. టైట్ టాప్ ధరించిన తేజస్విని యద ఉప్పొంగుతుంది.

హీరోయిన్ అవుదామని పరిశ్రమకు వచ్చిన తేజస్విని 2013లో వచ్చిన మహేష్, వెంకటేష్ మల్టీస్టారర్ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో వెండితెరకు పరిచయం అయ్యారు.

వర్మ నిర్మించిన క్రైమ్ థ్రిల్లర్ ఐస్ క్రీం చిత్రంలో తేజస్విని హీరోయిన్ గా చేశారు. ఆ చిత్రం అనుకున్నంత విజయం సాధించక పోవడంతో తేజస్వినికి బ్రేక్ రాలేదు.

ఇక 2018లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 2లో తేజస్విని పాల్గొనడం జరిగింది. ఆ షో ద్వారా మంచి పాపులారిటీ సాధించిన తేజస్విని నటిగా ఎదిగే ప్రయత్నం చేశారు.

కామెడీ లెజెండ్ బ్రహ్మనందం స్టార్ మాలో చేసిన స్టాండప్ కామెడీ షోలో తేజస్విని యాంకర్ గా కనిపించారు.

. ఆ షో అనుకున్నంత విజయం సాధించలేదు. దీనితో టీవీ ప్రోగ్రామ్స్ లో కూడా ఆమెకు ఆఫర్స్ దక్కలేదు.

తేజస్విని మాత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నారు. యంగ్ లేడీ తేజస్విని మాత్రం పరిశ్రమలో ఎదగడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

తెలుగు అమ్మాయి అనే ఇమేజ్ కూడా వీరికి ఆఫర్స్ రాకుండా చేస్తుంది అనేది వాస్తవం.

మరి న్యూ ఇయర్ 2021 అయినా ఆమెకు సక్సె స్ రావాలని కోరుకుందాం

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?