ఒంటికి గట్టిగా హత్తుకున్న డ్రెస్ లో ఆ షేప్స్ చూపిస్తూ... బిగ్ బాస్ శుభశ్రీలో ఇంత హాట్నెస్ దాగుందా!
శుభశ్రీ రాయగురు బిగ్ బాస్ షోతో పిచ్చ పాపులారిటీ రాబట్టింది. ఈమె గురించి జనాలు తెగ సెర్చ్ చేస్తున్నారు. కాగా శుభశ్రీ హాట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
Subhashree Rayaguru
శుభశ్రీ రాయగురు మోడల్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఈమె లాయర్ కూడాను. ఒడిస్సాలో పుట్టిపెరిగిన శుభశ్రీ ఫెమినా మిస్ ఇండియా ఒడిస్సా 2020 టైటిల్ గెలిచింది.
Subhashree Rayaguru
నటిగా ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో నటించింది. 2022లో విడుదలైన రుద్రవీణ శుభశ్రీ మొదటి చిత్రం. అలాగే తమిళంలో డెవిల్ మూవీలో నటించింది. కథ వెనుక కథ, అమిగోస్, సందేహం చిత్రాల్లో ఆమె నటించారు.
Subhashree Rayaguru
నెక్స్ట్ ఓజీ మూవీలో శుభశ్రీ ఓ పాత్రలో కనిపించనుంది. శుభశ్రీ నటిస్తున్న భారీ చిత్రం ఓజీ. సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతుంది. పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఓజీ రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది విడుదల కానుంది.
Subhashree Rayaguru
బిగ్ బాస్ సీజన్ 7లో శుభశ్రీకి ఛాన్స్ వచ్చింది. 14 మంది కంటెస్టెంట్స్ లో ఒకరిగా శుభశ్రీ ఎంట్రీ ఇచ్చారు. శుభశ్రీ తనదైన గ్లామర్, గేమ్ తో ఆకట్టుకుంది. కంటెస్టెంట్ గౌతమ్ శుభశ్రీకి లైన్ వేశాడు. కొంచెం దగ్గరైన శుభశ్రీ హద్దులు దాటలేదు.
Subhashree Rayaguru
అనూహ్యంగా 5వ వారం శుభశ్రీ ఎలిమినేట్ అయ్యింది. శుభశ్రీ ఎలిమినేట్ అయినందుకు గౌతమ్ బాధపడ్డాడు. అదే వారం గౌతమ్ కూడా ఎలిమినేట్ అయ్యాడు. అయితే నాగార్జున సెకండ్ ఛాన్స్ ఇవ్వడంతో సీక్రెట్ రూమ్ కి వెళ్ళాడు. శుభశ్రీ పెద్దగా బాధపడకుండానే ఇంటికి వెళ్ళిపోయింది.
Subhashree Rayaguru
శుభశ్రీకి మరోసారి హౌస్లో అడుగుపెట్టే అవకాశం వచ్చింది. రతిక, దామిని, శుభశ్రీలలో ఎవరు రీఎంట్రీ ఇవ్వాలో హౌస్ మేట్స్ ఓటింగ్ ద్వారా నిర్ణయించాలని నాగార్జున ఆదేశించాడు. ఓటింగ్ అనంతరం తక్కువ ఓట్లు వచ్చిన వాళ్లకు ఛాన్స్ అని షాక్ ఇచ్చాడు. ఆ కారణంగా శుభశ్రీ అవకాశం కోల్పోయింది..
Subhashree Rayaguru
గతంతో పోల్చితే శుభశ్రీకి ఆఫర్స్ పెరిగాయి. శుభశ్రీని జనాలు గుర్తిస్తున్నారు. దర్శక నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇస్తున్నారు. బిగ్ బాస్ అనంతరం తన కెరీర్ మలుపు తిరుగుతుందని శుభశ్రీ భావిస్తుంది.
Subhashree Rayaguru
శుభశ్రీ రాయగురు బిగ్ బాస్ షోతో పిచ్చ పాపులారిటీ రాబట్టింది. ఈమె గురించి జనాలు తెగ సెర్చ్ చేస్తున్నారు. కాగా శుభశ్రీ హాట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
Also Read బిగ్ బాస్ 11వ వారం ఓటింగ్ లో షాకింగ్ రిజల్ట్... డేంజర్ జోన్లో వారిద్దరూ! ఎలిమినేట్ అయ్యేదెవరు?