ఎర్ర చీరలో అదిరే అందాలు.. హాట్ హాట్ బిగ్ బాస్ బ్యూటీ
బిగ్ బాస్ తెలుగు సెకండ్ సీజన్లో అందరి దృష్టిని ఆకర్షించి క్యూట్ బ్యూటీ దీప్తి సునైనా. సోషల్ మీడియా స్టార్‌గా ఉన్న క్రేజ్‌తో బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. అందంతోనూ, మంచి డ్యాన్స్ తోనూ అదరగొడుతూ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను అలరిస్తుంటుంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో సందడి చేసిన దీప్తి సునైనా
సోషల్ మీడియా స్టార్‌గా పాపులర్ అయిన బ్యూటీ
కవర్ సాంగ్స్ తో ఆకట్టుకున్న దీప్తి సునైనా
స్టెవెన్స్ అన్నాస్ కాలేజ్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి
షార్ట్ ఫిలింస్‌లోనూ నటించిన దీప్తీ సునైనా
ఫేస్ బుక్, ట్విట్టర్లలో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్
ఎర్ర చీరలో బీచ్ ఒడ్డున అందాలు ఆరబోస్తూ
హాట్ హాట్ ఫోటో షూట్లతో అలరించే దీప్తి