బిగ్ బాస్ సిరీ సొగసుల జాతర.. నడుమందాల మధ్య నాజూకు నాభిని దాచేసిన బ్యూటీ..
బిగ్ బాస్ ఫేమ్ సిరీ హనుమంత్ సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. సొగసుల జాతర చేస్తోంది బ్యూటీ. బుల్లితెర నుంచి వెండితెరపై మెరవాలి అనకుంటుందో ఏంటో..? ఈమధ్య ఏమాత్రం గ్యాప్ లేకుండా రెచ్చిపోతోంది.

షార్ట్ ఫిల్మ్స్.. షార్ట్ వీడియోస్ తో ఫుల్ ఫేమస్ అయ్యింది సిరీ హనుమంత్. బుల్లితెరపై భారీగా ఫాలోయింగ్ కూడా సాధించింది. మంచిమంచి వీడియోస్ తో తన ఫ్యాన్ బేస్ ను పెంచుకుంది. అయితే అదే ఇమేజ్ ఆమెను బిగ్ బాస్ హౌస్ వరకూ తీసుకువెళ్ళగలిగింది.
బిగ్ బాస్ 5 లో అడుగు పెట్టడంతో సిరి క్రేజ్ మరింతగా పెరిగింది. అదే టైమ్ లో ఆమెపై కాస్త వ్యతిరేకత కూడా వచ్చిపడింది. ఆమె చేసే పనులు నచ్చక చాలా రకాలుగా ట్రోలింగ్ కు గురయ్యింది సిరి. ప్రస్తుతం సిరి పలు షోలలో యాంకర్ గా అవకాశాలు అందుకుంటోంది. అలాగే నటిగా కూడా రాణిస్తోంది.
బిగ్ బాస్ సీజన్ 5లో టాప్ 5లో నిలిచింది సిరీ హనుమంత్. అటు షణ్ముఖ్ కూడా రన్నర్ గా నిలిచారు. ఇక బయటకు వచ్చిన తరువాత కొన్ని రోజులు కాస్త కామ్ గా ఉన్న సిరి హనుమంత్.. ఆతరువాత కొన్ని టీవీషోలు చేసింది. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ వస్తోంది.
ఇక ఈమధ్య ఎందుకో సోషల్ మీడియాపై గట్టిగా దృష్టిపెట్టింద సిరి. తాజాగా ఆమె ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫోటో షూట్ కు భారీగా రెస్పాన్స్ వస్తోంది. చూపించి చూపించడనట్టుగా.. సిరీ చూపిస్తున్న అందాలు కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్నాయి.
నడుము అందాలు చూపిస్తూ..నాభి సొగుసులు దాచేస్తోంది సిరి. అందాల ఆరబోతలో కూడా కాస్త హద్దులు పాటిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక చాలా కాలంగా సిరి, శ్రీహాన్ ప్రేమలో ఉన్నారు. అయితే ఆమె బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ తో క్లోజ్ గా మూవ్ కావడంతో అనేక రూమర్లు వినిపించాయి.
సిరి హనుమంత్ బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ కూడా బిగ్ బాస్ 6 లో హడావిడి చేశాడు. అయితే విన్నర్ కావల్సిన శ్రీహాన్.. చివరిగా డబ్బులు తీసుకుని క్విట్ అవ్వడంతో.. రన్నర్ గా నలిచాడు. విన్నర్ గా సింగర్ రేవంత్ నిలిచాడు. ఇక బిగ్ బాస్ సుంచి బయటకు వచ్చిన తరువాత సిరి, శ్రీహాన్ లు ఇద్దరు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు.
ఇక శ్రీహాన్ తో పాటు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది సిరి. అతనితో సహజీవనం చేస్తోందన్న మాటలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇద్దరు కలిసి వీడియోలు చేస్తూ.. టూర్లు వెళ్తూ..హడావిడి చేస్తున్నారు.
వెండితెర అవకాశాలకోసం కూడా వెతుక్కుంటుంది సిరి హనుమంత్. ఎలాగైనా సినిమాలు చేయాలన్న ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఇన్ స్టాలో ఇలా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తోంది సిరీ హనుమంత్. ప్రస్తుతం అయితే కొన్ని ప్రొగ్రామ్స్ కు యాంకర్ గా చేస్తూ.. ఈవెంట్స్ కూడా చేసుకుంటుంది.