షాక్... అడగకూడనిది అడిగిన నెటిజన్ కి మధ్యవేలు చూపించిన పునర్నవి!

First Published Dec 30, 2020, 5:23 PM IST

బోల్డ్ యాటిట్యూడ్ కి పెట్టింది పేరు పునర్నవి భూపాళం. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టే పునర్నవి వ్యాఖ్యలు అనేక మార్లు దుమారం రేపాయి. ఐతే స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ బోల్డ్ అనే బ్రాండ్ ఇమేజ్ ఆమెకు ప్లస్ కూడా అయ్యింది.

నటిగా రాని గుర్తింపు పునర్నవి బిగ్ బాస్ షో ద్వారా తెచ్చుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో పునర్నవి రొమాన్స్ అప్పట్లో హాట్ టాపిక్.

హౌస్ లో వీరిద్దరూ లవ్ బర్డ్స్ గా మెలిగారు. వీరిద్దరి లవ్ స్టోరీ హౌస్ లో ఎక్కువ వారాలు ఉండేలా చేసింది. రాహుల్, పునర్నవి జంటపై ప్రేక్షకులలో పాజిటివ్ ఒపీనియన్స్ ఉండడం విశేషం.

స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా 11 వారాలు హౌస్ లో ఉన్నారు పునర్నవి. ఇక హౌస్ నుండి బయటికి వచ్చాక ప్రియుడు రాహుల్ కోసం బాగానే క్యాంపైన్ చేసింది. చివరికి రాహుల్ టైటిల్ గెలిచేలా చేసి.. తన కోరిక నెరవేర్చుకుంది.

బిగ్ బాస్ తరువాత చాలా కాలం వీరి లవ్ స్టోరీ మీడియాలో వినిపించింది. త్వరలో పెళ్లి అంటూ వార్తలు కూడా వచ్చాయి. వీరిద్దరు మాత్రం తాము లవర్స్ గా ఎక్కడా చెప్పుకోలేదు.

ఇక అసలు విషయానికి వస్తే ... ఓ నెటిజన్ కోరిక పునర్నవిని విపరీతమైన కోపానికి గురి చేసింది. సదరు నెటిజన్, పునర్నవి న్యూడ్ ఫొటో కావాలని అడుగగా... సమాధానంగా అతనికి మిడిల్ ఫింగర్ చూపించింది.

మిడిల్ ఫింగర్ ఎంత పెద్ద బూతో అందరికీ తెలిసిందే. ఏకంగా నగ్న ఫోటో అడిగిన పునర్నవి అతనికి మంచి షాకే ఇచ్చిందని అందరూ అనుకుంటున్నారు.

మరి పునర్నవి లాంటి అమ్మాయితో గేమ్స్ ఆడితే సమాధానం ఆ రేంజ్ లో ఉంటుందని, పునర్నవి చేసి చూపించింది.

ఉయ్యాలా జంపాలా మూవీతో వెండితెరకు పరిచయమైన పునర్నవి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

కొన్ని స్మాల్ బడ్జెట్ చిత్రాల్లో హీరోయిన్ గా ఆమె నటించడం జరిగింది. ఈ ఏడాది ఒక చిన్న విరామం, సైకిల్ చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించారు.

కమిట్మెంటల్ మూవీతో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు పునర్నవి.

రొమాంటిక్ ఎంటర్టైనర్  గా రానున్న ఈ చిత్రం ఆహాలో లో విడుదల కానుంది.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?