డేటింగ్ యాప్ లో బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి ఫోటోలు... చూసి షాకైన ఫ్యాన్స్!

First Published Feb 4, 2021, 8:28 AM IST


డేటింగ్ యాప్ లో బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాళం ఫోటోలు కనిపించగా, ఆమె ఫ్యాన్స్ షాక్ అయ్యారు. కొన్నాళ్ల క్రితం ఎదురైన ఈ చేదు అనుభవం గురించి తాజా ఇంటర్వ్యూలో పునర్నవి స్పందించారు. ఈ విషయంపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.