MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Anchor Lasya: చంకలో కొడుకుతో వాళ్ళ చెంప చెళ్లుమనిపించిన యాంకర్ లాస్య... గొడవంతా ప్రెగ్నెన్సీ గురించే!

Anchor Lasya: చంకలో కొడుకుతో వాళ్ళ చెంప చెళ్లుమనిపించిన యాంకర్ లాస్య... గొడవంతా ప్రెగ్నెన్సీ గురించే!

చాలా శాంతంగా కనిపించే యాంకర్ లాస్య సీరియస్ అయ్యింది. ఓ పర్సనల్ విషయం ఆమెను కోపానికి గురి చేసింది. ఈ క్రమంలో చెంపలు చెళ్లుమనిపిస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jun 08 2022, 01:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Bigg boss Lasya

Bigg boss Lasya


యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన లాస్య (Lasya) బిగ్ బాస్ షోతో మరింత పాప్యులర్ అయ్యారు. మంచి ఫార్మ్ లో ఉన్న సమయంలో లాస్య వ్యక్తిగత కారణాలతో బుల్లితెరకు దూరం అయ్యారు. తర్వాత సడన్ గా బిగ్ బాస్ సీజన్ 4లో ప్రత్యక్షం అయ్యారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


ఇక హౌస్ లో లాస్య తన ప్రత్యేకత చాటుకున్నారు. ముఖ్యంగా ఆమె కంటెస్టెంట్స్ కి రుచికరమైన భోజనం వండిపెడుతూ ఉండేవారు. ఇక తోటి కంటెస్టెంట్స్ తో ఆమె సన్నిహితంగా మెలిగేవారు. అయితే ఈమె కూడా ఓ గ్రూప్ మైంటైన్ చేశారు. అభిజిత్, హారిక, నోయల్, లాస్య ఓ జట్టుగా ఉండేవారు. వీరిలో ఒకడైన అభిజీత్ బిగ్ బాస్ సీజన్ 4 (Bigg boss telugu 4) టైటిల్ అందుకున్నారు. 

37


అలాగే ఆమెది ఫేక్ స్మైల్ అంటూ ప్రేక్షకులు కామెంట్ చేసేవారు. లాస్య గేమ్ లో నిజాయితీ లేదని, ఎప్పుడూ సేఫ్ గేమ్ ఆడుతుందన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కారణంగా లాస్య ఫైనల్ కి వెళ్లలేకపోయారు. టైటిల్ రేసులో ఉంటుంది అంటుకుంటే లాస్య అంచనాలు అందుకోలేదు. 

47


ఇక ఈ షో వేదికగా లాస్య కొన్ని పర్సనల్ విషయాలు వెల్లడించారు. తన ప్రేమ, పెళ్లి... దానికి ఎదురైన అడ్డంకుల తెలియజేశారు. లాస్య ప్రేమ వివాహం చేసుకోగా, ఆమె తండ్రి అంగీకరించలేదు. దీంతో ఆమె చాలా కాలం పేరెంట్స్ తిరస్కరణకు గురయ్యారు. తమకు ఓ బిడ్డ పుట్టాక పేరెంట్స్ దగ్గరయ్యారని లాస్య చెప్పుకొచ్చింది.

57
Bigg boss Lasya

Bigg boss Lasya

ఆమె హౌస్ లో ఉండగా భర్త, కొడుకు జున్ను రావడం జరిగింది. ప్రస్తుతం జున్నుకు నాలుగేళ్ళ వయసు ఉంటుంది. కాగా రెండో బిడ్డను ఎప్పుడు కంటావ్ అని సన్నిహితులు, చుట్టాలు అడుగుతున్నారట.  ఈ ప్రశ్న ఎందరి నుండి ఎదురైందో తెలియదు కానీ.. లాస్య ఓ సీరియస్ వీడియో పోస్ట్ చేసింది. నా సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి అడిగే వాళ్లకు నేనిచ్చే సమాధానం ఇదే అన్నట్లు ఓ వీడియో పంచుకున్నారు. 
 

67
Bigg boss Lasya

Bigg boss Lasya

ఆ వీడియోలో జున్నును చంకన ఎత్తుకున్న లాస్య... చెంప దెబ్బ కొడుతున్నట్లు గాల్లోకి చేయి ఊపారు. నిజానికి అక్కడ ఎవరూ లేకున్నా, సింబాలిక్ గా మళ్ళీ ఆ ప్రశ్న అడిగితే చెంప పగులుద్దని పరోక్షంగా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తనకు జున్ను చాలు అన్నట్లు కొడుకును ముద్దాడింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. 
 

77
Bigg boss Lasya

Bigg boss Lasya


రెండో బిడ్డను ఎప్పుడు కంటారన్న ఆ ప్రశ్న లాస్యను ఆ స్థాయి ఆగ్రహానికి గురిచేయడానికి కారణం ఏమిటో. ఇక బుల్లితెరపై లాస్య అప్పుడప్పుడూ మెరుస్తున్నారు. అలాగే ఆమెకు ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ లో పలు రకాల వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved