MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో బిగ్ బాస్ బ్యూటీ... లహరి సూపర్ స్టైలిష్ లుక్ వైరల్!

క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో బిగ్ బాస్ బ్యూటీ... లహరి సూపర్ స్టైలిష్ లుక్ వైరల్!

బిగ్ బాస్ ఫేమ్ లహరి షారి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. పండగ వేళ ఆమె ట్రెండీగా తయారయ్యారు. లహరి సూపర్ స్టైలిష్ లుక్ వైరల్ అవుతుంది.  

1 Min read
Author : Sambi Reddy
Published : Dec 25 2023, 10:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Lahari Shari

Lahari Shari

లహరి షారి క్రిస్మస్ వేళ సోషల్ మీడియాలో సందడి చేసింది. సెలబ్రేషన్స్ ఫోటోలు షేర్ చేసింది. క్రిస్మస్ ట్రీ పక్కన లహరి నవ్వులు చిందిస్తూ ఫోజులిచ్చింది. తన ఫ్యాన్స్ కి హ్యాపీ క్రిస్మస్ చెప్పింది. ట్రెండీ వేర్లో సూపర్ స్టైలిష్ గా ఉన్న లహరి లుక్ వైరల్ అవుతుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Lahari Shari

Lahari Shari

ఇక లహరి కెరీర్ పరిశీలిస్తే ఏమంత ఆశాజనకంగా లేదు. చిన్న చిన్న పాత్రలు మాత్రమే ఆమెకు దక్కుతున్నాయి. వచ్చిన ఆఫర్ కాదనకుండా చేసుకుపోతుంది. 
 

36
Lahari Shari

Lahari Shari

బిగ్ బాస్ సీజన్ 5లో లహరి కంటెస్టెంట్ చేసింది. అక్కడ కూడా ఆమె రాణించలేదు. అనుకోని వివాదాలతో తక్కువ వారాలకే ఎలిమినేట్ అయ్యింది. 

46
Lahari Shari

Lahari Shari

కంటెస్టెంట్ యాంకర్ రవి లహరి క్యారెక్టర్ పై చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. నటి ప్రియతో రవి... హౌస్లో సింగిల్ మెన్ ఉండగా లహరి నా వెనుకబడుతుంది అని చెప్పాడు. తర్వాత మాటమార్చి లహరి గురించి నేను అలా అనలేదు అన్నాడు. 

 

56


కారణం ఏదైనా లహరి మూడవ వారమే హౌస్ ని వీడాల్సి వచ్చింది. హౌస్ నుండి బయటకు వచ్చాక లహరి ఫేమ్ కొంచెం పెరిగింది. గతంతో పోల్చితే ఎంతో కొంత గుర్తింపు రాబట్టింది.

 

66
Lahari shari

Lahari shari

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. వరుస ఫోటో షూట్స్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. లహరి ఫోటో షూట్స్ వైరల్ అవుతున్నాయి.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Recommended image2
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Recommended image3
Chiru-Pawan: చిరంజీవికి బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ 4 సినిమాలు ఇవే..మెగాస్టార్ జోస్యం చెప్పిన మూవీ సూపర్ హిట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved