MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ కీర్తి... లబోదిబో అంటూ పోలీస్ స్టేషన్ కి, ఏం జరిగిందంటే?

దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ కీర్తి... లబోదిబో అంటూ పోలీస్ స్టేషన్ కి, ఏం జరిగిందంటే?

బిగ్ బాస్ కీర్తి మోసగాళ్ల బారిన పడ్డారు. లక్షల రూపాయలు కోల్పోయారు. దాంతో ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.   

1 Min read
Author : Sambi Reddy
Published : Mar 30 2024, 04:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కీర్తి భట్ పరిచయం అక్కర్లేని పేరు. సీరియల్ నటిగా బుల్లితెర ప్రేక్షకులకు ఈమె సుపరిచితమే. బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొన్న కీర్తి స్ట్రాంగ్ ప్లేయర్ గా నిరూపించుకుంది. ఫైనల్ కి వెళ్ళింది. ఆమెకు 4వ స్థానం దక్కింది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రస్తుతం మధురానగరిలో అనే ఓ సీరియల్ చేస్తుంది కీర్తి. ఇది స్టార్ మా లో ప్రసారం అవుతుంది. కార్తీక్ అనే వ్యక్తిని ఆమె ప్రేమించారు. అతనితో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. త్వరలో పెళ్లి చేసుకోనున్నారని సమాచారం. కీర్తి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ తన వ్యక్తిగత విషయాలు సైతం పంచుకుంటుంది. 

36
Keerthi Bhat

Keerthi Bhat

తాజాగా ఆమె దారుణంగా మోసపోయినట్లు వీడియో విడుదల చేసింది. లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్లు కొట్టేశారట. అది ఎలా జరిగిందో బిగ్ బాస్ కీర్తి వెల్లడించింది. ఆమెకు ఒక పార్సిల్ రావాల్సి ఉండగా... దానికి ట్రాక్ చేసింది. ఇంతలో ఆమెకు ఒక ఫోన్ వచ్చిందట. 

 

46

వాళ్ళు పార్సిల్ గురించి మీరు ఎదురు చూస్తున్నారు కదా అని అడిగారట. అవునని చెప్పగా... ఒక లింక్ పంపారట. సదరు లింక్ పై క్లిక్ చేయగా మొదట రెండు రూపాయలు కట్ అయ్యాయట. రెండు రూపాయలే కదా అనే లైట్ తీసుకుందట. తర్వాత రూ. 90 ఒకసారి మరో రూ. 90 వేలు... అలా మొత్తం రూ. 2 లక్షలు డెబిట్ అయినట్లు మెసేజ్లు వచ్చాయట. 

56

వెంటనే కార్తీక్ కి చెప్పగా... సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేద్దాం అన్నాడట. అకౌంట్ బ్లాక్ చేసి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారట. 90% మీ డబ్బులు వెనక్కి వస్తాయని పోలీసులు హామీ ఇచ్చారట. చాలా తెలివిగా తనను మోసం చేశారని కీర్తి వాపోయింది. మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. 

 

66
Keerthi Bhat

Keerthi Bhat

డిజిటల్ విధానం ప్రాచుర్యం పొందగా ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువైపోతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మోసగాళ్లు ఏదో ఒక విధంగా ట్రాప్ చేస్తున్నారు. బిగ్ బాస్ కీర్తి కష్టపడి సంపాదించుకున్న రూ. 2 లక్షలు పోగొట్టుకుని బాధపడుతుంది... 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Don't Trouble The Trouble 5 Days Collections: డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌కి దారుణమైన కలెక్షన్లు.. 5 రోజుల్లో ఇంతేనా
Recommended image2
Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Recommended image3
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved