MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కమిట్మెంట్ ఇచ్చినా అవకాశాలు రావు... తెలుగు అమ్మాయిల పరిస్థితిపై హిమజ ఓపెన్ కామెంట్స్ 

కమిట్మెంట్ ఇచ్చినా అవకాశాలు రావు... తెలుగు అమ్మాయిల పరిస్థితిపై హిమజ ఓపెన్ కామెంట్స్ 

తెలుగు అమ్మాయి హిమజ పలు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది. ఈమె క్యాస్టింగ్ కౌచ్ పై చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరూ అవకాశాలు రావడం లేదని వాపోయింది.  

1 Min read
Author : Sambi Reddy
Published : Apr 17 2024, 11:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


తెలుగు అమ్మాయి అయిన హిమజ సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించింది. భార్యామణి, స్వయంవరం, కొంచెం ఇష్టం కొంచెం వంటి సీరియల్స్ లో ఆమె నటించారు. కీలక రోల్స్ చేసింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

2016లో విడుదలైన శివమ్ మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. నేను శైలజ, జనతా గ్యారేజ్, ధ్రువ, మహానుభావుడు, శతమానం భవతి వంటి హిట్ చిత్రాల్లో హీరోయిన్ ఫ్రెండ్, సపోర్టింగ్ రోల్స్ చేసింది. నిజానికి హిమజ హీరోయిన్ మెటీరియల్. కానీ ఆమెకు ఆఫర్స్ రాలేదు. 

 

36

తాజా ఇంటర్వ్యూలో తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో ఆఫర్స్ రాకపోవడం పై ఆమె స్పందించారు. తెలుగు అమ్మాయిలు రిజర్వ్డ్ గా ఉంటారనే వాదన ఉంది. అందుకే వాళ్లకు ఆఫర్స్ రావడం లేదంటారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటని హిమజను యాంకర్ అడిగింది.

46

సమాధానంగా హిమజ.. తెలుగు అమ్మాయిలు రిజర్వ్డ్ కాదని ఇప్పటికే రుజువైంది. విషయం ఏమిటంటే కమిట్మెంట్ ఇచ్చిన వాళ్లందరికీ ఆఫర్స్ రావడం లేదు. అవకాశాలు వచ్చిన వాళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చినవాళ్లు కాదు... అని అన్నారు. 

56

కొందరికి ఆఫర్స్ వస్తున్నాయి. కానీ అత్యాశ వలన అవి చేజారుతున్నాయి. తెలుగు అమ్మయిలను కాకుండా కన్నడ, మలయాళ భామలను  తీసుకోవడానికి మరో కారణం ఉంది. కొన్ని పాత్రలకు కొందరు సెట్ అవుతారని హిమజ చెప్పుకొచ్చింది. 

 

66

హిమజ బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొనడం విశేషం. హౌస్లో అమ్మడు బాగానే రాణించింది. హిమజ 9 వారాలు హౌస్లో ఉంది. ఈ సీజన్ విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. యాంకర్ శ్రీముఖి రన్నర్ పొజిషన్ తో సరిపెట్టుకుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
26 ఏళ్లలో కేవలం 5 హిట్లు.. ఆస్తి మాత్రం 500 కోట్లు పైనే.. ఈ హీరోయిన్ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవుతారు.
Recommended image2
Youtuber Nandu: యూట్యూబర్ నందు నెల సంపాదన ఎంతో తెలుసా? నందూస్ వరల్డ్ క్లోజ్ అవ్వబోతోందా?
Recommended image3
Vijay Sangeetha Reunion: త్రిషకి సీఎం దళపతి బిగ్‌ షాక్‌.. మళ్లీ ఒక్కటైన విజయ్-సంగీత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved