MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నెట్ లో చక్కర్లు కొడుతున్న బిగ్ బాస్ భామ అశ్లీల వీడియో... ఐ డోంట్ కేర్ అంటూ బోల్డ్ బ్యూటీ స్టేట్మెంట్! 

నెట్ లో చక్కర్లు కొడుతున్న బిగ్ బాస్ భామ అశ్లీల వీడియో... ఐ డోంట్ కేర్ అంటూ బోల్డ్ బ్యూటీ స్టేట్మెంట్! 

హీరోయిన్ అక్షర సింగ్ అశ్లీల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆమె ఫ్యాన్స్ షాక్ తిన్నారు. సదరు వీడియోలో అక్షర అసభ్యకర రీతిలో కనిపించిన నేపథ్యంలో ఇది వివాదంగా మారింది.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Sep 20 2022, 11:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Akshara Singh

Akshara Singh

భోజపురి హీరోయిన్ అక్షర సింగ్ కి సంబంధించిన అశ్లీల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఆమెను నెటిజెన్స్ దారుణంగా తిట్టిపోశారు. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదా అంటూ అక్షర సింగ్ పై నెగిటివ్ కామెంట్స్ తో విరుచుకుపడ్డారు. అక్షర సింగ్ పై సోషల్ మీడియా ట్రోలింగ్స్ అధికమయ్యాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
Akshara Singh

Akshara Singh


ఈ క్రమంలో అక్షర సింగ్ స్పందించారు. సదరు అస్లీల వీడియో గురించి ఆమె మాట్లాడడం జరిగింది. ఆ వీడియోలో ఉంది తాను కాదని అక్షర సింగ్ తెలియజేశారు. ఇది భోజ్ పురి ఇండస్ట్రీకి చెందినవారు చేస్తున్న డర్టీ పాలిటిక్స్ గా అక్షర సింగ్ అభివర్ణించారు. తనను పరిశ్రమకు దూరం చేయాలని, ఇమేజ్ దెబ్బతీయడానికి కుట్ర పూరితంగా ఎవరో చేస్తున్నారని అన్నారు. 
 

36

అక్షర సింగ్ ఇంకా మాట్లాడుతూ... ఆ వీడియో నేను ఇంత వరకు చూడలేదు. ఇలాంటి అసత్య ప్రచారాలు నన్నేమి చేయవు. నేను ఈ విమర్శలు, ఆరోపణలు పట్టించుకోనని కుండబద్దలు కొట్టారు. ఆ పని ఎవరైనా చేయని సహించేది లేదన్నారు. తనదిగా వైరల్ అవుతున్న అశ్లీల వీడియో ఫేక్ అని అక్షర సింగ్ తేల్చేశారు. 
 

46


2010లో విడుదలైన సత్యమేవ జయతే అనే భోజ్పురి మూవీతో అక్షర సింగ్ వెండితెరకు పరిచయమయ్యారు. ఆమె పలు భోజ్ పురి చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు. 2015లో కాల టీకా, సర్వీస్ వాలి బాహు అనే హిందీ టెలివిజన్ సిరీస్లలో నటించారు. ఇవి జీ తెలుగులో ప్రసారమయ్యాయి. 

56

ఇక 2021 బిగ్ బాస్ ఓటీటీ వర్షన్ లో అక్షర సింగ్ పార్టిసిపేట్ చేశారు. హౌస్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన అక్షర సింగ్ మధ్యలోనే ఎలిమినేట్ అయ్యారు. అయితే గతంతో పోల్చితే ఆమెకు షో ఫేమ్ తెచ్చిపెట్టింది. ఈ షో డిజిటల్ ప్లాట్ఫార్మ్ వూట్ లో ప్రసారమైంది. 
 

66


కొద్దిరోజుల క్రితం మరో నటి అంజలి అరోరా అశ్లీల వీడియో నెట్లో హల్ చల్ చేసింది. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురయ్యారు. దీంతో ఆ అశ్లీల వీడియోపై ఆమె స్వయంగా స్పందించారు. సదరు వీడియో తన ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఎవరో ఫ్యాబ్రికేట్ చేశారని తెలియజేశారు. వరుసగా హీరోయిన్స్ పేరుతో ఇలాంటి అసభ్యకర వీడియోలు బయటికి రావడం ఆందోళన కలిగిస్తుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Suriya: సూర్య 'వీరభద్రుడు'.. ఈ సినిమాను కచ్చితంగా చూడటానికి 5 కారణాలు, మాస్ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ
Recommended image2
Aishwarya Upendra: ఆఫర్లు వస్తున్నా సినిమాలు వద్దంటోంది.. కూతురిపై ఉపేంద్ర కామెంట్స్
Recommended image3
Peddi: రాంచరణ్ పెద్ది రిలీజ్ టైంలో న్యూసెన్స్.. నిజంగా అంత ప్రేమ ఉంటే ఇలా చేయండి, నాగవంశీ అదిరిపోయే కౌంటర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved