- Home
- Entertainment
- హాట్ సిట్టింగ్ ఫోజులో బిగ్ బాస్ హారిక బోల్డ్ ట్రీట్... అమ్మడు తెగింపుకు కుర్రాళ్ల మైండ్ బ్లాక్
హాట్ సిట్టింగ్ ఫోజులో బిగ్ బాస్ హారిక బోల్డ్ ట్రీట్... అమ్మడు తెగింపుకు కుర్రాళ్ల మైండ్ బ్లాక్
బిగ్ బాస్ హారిక రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతున్నారు. పొట్టి బట్టలు ధరించి హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. హారిక తెగింపు చూసి కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అవుతుండగా... సోషల్ మీడియా షేక్ అవుతుంది.

Bigg boss Harika
పరిశ్రమలో నటిగా ఎదగాలంటే గ్లామర్ షో తప్పని సరి, ఆ కలలతో ముందుకు వెళుతున్న అలేఖ్య హారిక(Alekhya Harika) గ్లామర్ ఫార్ములా పాటిస్తున్నట్లు ఉంది. హీరోయిన్ కావడమే తన లక్ష్యం అన్న హారిక ఆ దిశగా సీరియస్ ప్రయత్నాలు చేస్తుంది.
Bigg boss Harika
ఒకప్పుడు హారిక కేవలం యూట్యూబ్ ప్రేక్షకులకు మాత్రమే పరిచయం. దేత్తడి హారిక అనే బ్రాండ్ నేమ్ తో ఆమె వీడియోలు చాలా ఫేమస్ అయ్యాయి.ఫక్తు తెలంగాణా అమ్మాయిగా రూడ్, రఫ్ బిహేవియర్ చూపిస్తూ తెలంగాణా స్లాంగ్ లో రెచ్చిపోయేది హారిక.
Bigg boss Harika
అలా సంపాదించిన ఫేమ్ ఆమెకు బిగ్ బాస్ (Bigg boss telugu) షోకు ఎంపికయ్యే ఛాన్స్ ఇచ్చింది. వచ్చిన ఛాన్స్ చక్కగా ఉపయోగించుకున్న హారిక తన ఇమేజ్ రెట్టింపు చేసుకుంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా హారిక బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ కి చేరింది.గేమ్స్, ఫిజికల్ ఆక్టివిటీస్ లో హారిక అబ్బాయిలతో పోటీపడి మరీ గెలిచేవారు. అలాగే హౌస్ లో సీజన్ విన్నర్ అభిజీత్ తో ఆమె రొమాన్స్, లవ్ ట్రాక్ హైలైట్ అయ్యాయి.
Bigg boss Harika
గేమ్ కోసం ఏకంగా జుట్టు కత్తిరించుకున్న హారిక, హౌస్ లో పొట్టి బట్టలలో గ్లామర్ షోకి తెరలేపారు.బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో 5వ స్థానం దక్కించుకున్న హారిక... ఆ ఫేమ్ తో వరుస వెబ్ సిరీస్ లు చేస్తుంది. ఆమె హీరోయిన్ గా ఏమండోయ్ ఓనర్ గారు అనే వెబ్ సిరీస్ విడుదల కావడం జరిగింది. అలాగే మరికొన్ని వెబ్ సిరీస్లలో ఆమె నటిస్తున్నారు.
Bigg boss Harika
అయితే ఇంస్టాగ్రామ్ వేదికగా మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది హారిక. హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ కాకరేపుతుంది. హారిక ఫోటో షూట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఆమె ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
Bigg boss Harika
చాలా కాలం తర్వాత హారిక బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ ని కలిసింది. వీరితో ఆ సీజన్ కంటెస్టెంట్ సింగర్ నోయల్ కూడా ఉన్నాడు. హౌస్ లో నోయల్, అభిజీత్, హారిక, లాస్య ఒక టీమ్ గా ఉన్నారు. తమ టీం నుండి అభిజీత్ ని వారు విన్నర్ గా చేసుకున్నారు.