బ్లాక్ లెహంగా వోణీలో బిగ్ బాస్ బ్యూటీ కిర్రాక్ ఫోజులు.. నడుము అందంతో కట్టిపడేస్తోందిగా
బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ తాజాగా బ్యూటీఫుల్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ట్రెడిషనల్ లుక్ లో మెరిసినా మత్తెక్కించే ఫోజులతో కుర్ర కారును ఉక్కిరిబిక్కిరి చేసింది.
యంగ్ బ్యూటీ భాను శ్రీ (Bhanu Shree) కుర్ర హీరోయిన్ గా అవకాశాలు మాత్రం అందుకుంటోంది. ఇప్పుడిప్పుడే సినిమాల ఆఫర్లు దక్కించుకుంటోంది. వచ్చిన అవకాన్ని చక్కగా వినియోగించుకుంటోంది.
చివరిగా భానుశ్రీ ‘ఈఎంఐ ఈ అమ్మాయి’ అనే చిత్రంతో అలరించింది. యూత్ ఫుల్ కంటెంట్ తో ఆకట్టుకుంది. తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గానే కనిపిస్తోంది.
ఎప్పటిప్పుడు తన గ్లామర్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో నయా లుక్స్ తో ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా లెహంగా వోణీలో మెరిసి మంత్రముగ్ధులను చేసింది.
బ్లాక్ లెహంగా వోణీలో ఈ ముద్దుగుమ్మ ఎంత అందంగా మెరిసిందో అంతే అందంగా ఫొటోలకు ఫోజులిచ్చింది. క్యూట్ స్టిల్స్ తో కట్టిపడేసింది. నడుము అందం, బ్యాక్ మెరుపులతో మైమరిపించింది. యంగ్ బ్యూటీ ఫొటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు.
పద్ధతిగా మెరిసినా బ్యూటీఫుల్ ఫోజులతో కట్టిపడేసింది. తన స్మైల్ తోనూ కట్టిపడేసింది. సినిమా ఆఫర్లు లేకున్నా. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది. తన గ్లామర్ ఫొటోలతో ఆకట్టుకుంటోంది.
ఇక భానుశ్రీ తన కేరీర్ ను సీరియల్స్ తో ప్రారంభించింది. ఇటు బిగ్ బాస్ సీజన్ 2తోనూ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి అలరించింది. దీంతర్వాత మరిన్నిసినిమా ఆఫర్లను సొంతం చేసుకుంది. భానుశ్రీ చివరిగా ‘ఏడు చేపల కథ’, ‘బ్రేకింగ్ న్యూస్’, ‘ఈ అమ్మాయి ఈఎంఐ’ చిత్రంలో నటించింది.