ఇంక ఆగను, పెళ్లి చేసుకొని పిల్లల్ని కనేస్తా... బిగ్ బాస్ అరియనా బోల్డ్ కామెంట్!

First Published Dec 26, 2020, 3:52 PM IST

బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ అరియనా గ్లోరీ ఎప్పటిలాగే తన బోల్డ్ యాటిట్యూడ్ చూపించారు. యాంకర్ బిత్తిరి సత్తి అడిగిన ప్రశ్నకు ఆమె షాకింగ్ సమాధానం చెప్పారు. నీలా ఏ అమ్మాయి చెప్పదు అంటూ బిత్తిరి సత్తి బిత్తర పోయాడు.

బిగ్ బాస్ షో ఫైనల్ కి చేరిన అరియానా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ప్రేక్షకుల ఆదరణ పొందారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే అరియనా జెన్యూన్ ప్లేయర్ అనే  గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఫైనల్ లో అభిజీత్, అఖిల్, సోహైల్ తో పోటీపడిన అరియనా నాలుగవ స్థానం పొందారు.

ఒక దశలో టైటిల్ ఫేవరేట్ గా అరియానా నిలిచింది. ఓటింగ్ లో కూడా అభిజీత్ ని సైతం ఆమె దాటివేశారంటూ వార్తలు వచ్చాయి. ఏదిఏమైనా బిగ్ బాస్ షో ఆమెకు సూపర్ పాపులారిటీ తెచ్చిపెట్టింది.

హౌస్ నుండి బయటికి వచ్చాక వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు అరియనా. తాజాగా ఆమె సాక్షి ఛానల్ లో బిత్తిరి సత్తి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ కి సంబంధించిన అనేక విషయాలు పంచుకున్న అరియనా, తన భవిష్యత్ ప్రణాళికలు కూడా చెప్పింది.

ఐతే వచ్చే ఏడాదే పెళ్లి చేసుకొని పిల్లలను కనేస్తా అంటూ బోల్డ్ కామెంట్ చేసింది అరియనా. ఆ సమాధానికి బిత్తిరి సత్తి షాక్ అయ్యాడు. ఎవరరైనా అప్పుడే పెళ్లి ఏంటి అంటారు, నువ్వు భిన్నంగా చెప్పావు అన్నాడు.

అంతకంటే జీవితంలో సాధించేది ఏముంది... ఒక ఏడాది తరువాత పెళ్లి చేసుకుంటున్నాను అన్నారు. అంత కాన్ఫిడెంట్ గా చెవుతున్నావంటే బహుశా బాయ్ ఫ్రెండ్ ఉండి ఉంటాడని బిత్తిరి సత్తి అన్నాడు. దానికి ఆమె లేదు అన్నారు.

పెళ్లి చేసుకొని పిల్లలను కని వైఫ్ గా బాధ్యతలు నెరవేరుస్తూనే, నా ప్రొఫెషన్ కొనసాగిస్తాను అన్నారు. పనిలో పనిగా తనకు తక్కువ మాట్లాడుతూ, కామ్ గా ఉండే అబ్బాయిలు నచ్చుతారని చెప్పింది అరియనా.

27ఏళ్ల అరియానా ఈ జనరేషన్ తో పోల్చుకుంటే పెళ్ళికి మరి తొందర పడుతున్నట్లే లెక్క. నిజంగా వచ్చే ఏడాది అరియనా పెళ్లి చేసుకుంటుందో లేదో చూడాలి.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?