ఫస్ట్ టైం బికినీ వేసిన అరియనా... సోషల్ మీడియాను షేక్ చేస్తున్న లుక్!
బిగ్ బాస్ ఫేమ్ అరియనా గ్లోరీ ఫస్ట్ టైం బికినీ వేసింది. ఆమె లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నెటిజెన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు.

Ariyana Glory
అరియనా బిగ్ బాస్ షోతో వెలుగులోకి వచ్చింది. ఆమె సీజన్ 4లో కంటెస్ట్ చేశారు. ఫైనల్ కి వెళ్లిన అరియనా 4వ స్థానంలో నిలిచింది. ఆ సీజన్ విన్నర్ గా అభిజీత్ నిలిచాడు.
Ariyana Glory
హౌస్లో తన ఆట తీరుతో అరియనా అభిమానులను సొంతం చేసుకుంది. ఆమె ముక్కుసూటిగా మాట్లాడేది. తప్పును ప్రశ్నించేది. నిన్ను చూస్తే నన్ను నేను చేసుకుంటున్నట్లు ఉందని సమంత అరియనాను ఉద్దేశించి చెప్పడం విశేషం.
Ariyana Glory
అరియనా దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసింది. జిమ్ ఫిట్ ధరించి వ్యాయామశాలలో వర్మ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ బోల్డ్ ఇంటర్వ్యూలో వైరల్ అయ్యింది.
Ariyana Glory
అసలు అరియనాను వెలుగులోకి తెచ్చిన ఘనత రామ్ గోపాల్ వర్మదే. ఆయన్ని అరియన్ ఇంటర్వ్యూ చేసింది. అరియనాను చూసిన వర్మ నువ్వు హాట్ గా ఉన్నావు. నిన్ను బికినీలో చూడాలని ఉందని కామెంట్ చేశాడు.
Ariyana Glory
ఆ ఇంటర్వ్యూ వైరల్ కాగా అరియనా ఫేమస్ అయ్యింది. దాంతో బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టే ఛాన్స్ కొట్టేసింది. ఎట్టకేలకు వర్మ కోరిక తీర్చింది అరియనా మొదటిసారి బికినీ వేసింది. ఆమె హాట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
Ariyana Glory
అరియనా ఈ మధ్య బరువు పెరిగారు. దీనిపై నెటిజెన్స్ విమర్శలు చేశారు. రియాక్ట్ అయిన అరియనా గ్లోరీ... సన్నగా ఉన్నా విమర్శిస్తారు. లావైనా విమర్శిస్తారు. అయినా నా శరీరం నా ఇష్టం. మీ గోల ఏంటని కౌంటర్ ఇచ్చింది.
Ariyana Glory
ఇక అరియనా బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అరియనాకు ఇంస్టాగ్రామ్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. వన్ మిలియన్ కి పైగా ఆమెను ఫాలో అవుతున్నారు.