MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • యాంకర్ లాస్యను కొట్టిన భర్త... ఆ విషయంలో ఇద్దరికీ గొడవ!

యాంకర్ లాస్యను కొట్టిన భర్త... ఆ విషయంలో ఇద్దరికీ గొడవ!

యాంకర్ లాస్యను భర్త మంజునాథ్ కొట్టాడు. డైనింగ్ టేబుల్ దగ్గరున్న కుర్చీ తీసుకుని ఆమెపై విరుచుకుపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  

1 Min read
Author : Sambi Reddy
| Updated : Feb 08 2024, 02:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Anchor Lasya

Anchor Lasya


ఒకప్పుడు బుల్లితెర మీద సంచలనాలు చేసింది లాస్య. యాంకర్ గా పలు షోలలో తన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫార్మ్ లో ఉన్నప్పుడే లాస్య యాంకరింగ్ మానేసింది. కారణం తెలియదు కానీ సడన్ గా బుల్లితెరకు దూరమైంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Anchor Lasya

Anchor Lasya

గ్యాప్ ఇచ్చి బిగ్ బాస్ షోలో ప్రత్యక్షమైంది. 2020లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 4లో లాస్య పార్టిసిపేట్ చేసింది. లాస్య హౌస్లో తన ఆట తీరు, మాట తీరుతో ఆకట్టుకుంది. హౌస్ మేట్స్ కి రోజూ రుచికరమైన భోజనం వండి పెట్టేది. చాలా వరకు లాస్య హౌస్లో కూల్ గా ఉండేది. 
 

36

అభిజీత్, అలేఖ్య హారిక, నోయల్ లతో ఎక్కువగా కలిసి ఉండేది. లాస్య ఫైనల్ కి వెళ్ళలేదు. హౌస్ నుండి బయటకు వచ్చాక లాస్య సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ఆమెకు ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సదరు ఛానల్ లో ఆసక్తిర వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. 

46
Anchor Lasya

Anchor Lasya

లాస్య ప్రేమ వివాహం చేసుకుంది. లాస్య భర్త పేరు మంజునాథ్. కాగా మంజునాథ్ చేతిలో దెబ్బలు తింది లాస్య. భర్త లాస్యను ఎందుకు కొట్టాడు? ఇద్దరి మధ్య ఎందుకు గొడవైందని పరిశీలిస్తే... ఇది నిజం గొడవ కాదు. ఉత్తుత్తి గొడవే. 

 

56
Anchor Lasya

Anchor Lasya

ఓ ఫన్నీ రీల్ చేసిన లాస్య ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. బాగా వైరల్ అవుతున్న కుమారి ఆంటీ డైలాగ్ తో లాస్య రీల్ చేసింది. భర్తకు చేపల కూర వడ్డించిన లాస్య 'మీది మొత్తం థౌసండ్. రెండు లివర్లు ఎక్స్ట్రా' అని చెప్పింది. ఆ మాటకు మంజునాథ్ లాస్య మీదకు కుర్చీ ఎత్తాడు. 
 

66
Anchor Lasya

Anchor Lasya

జస్ట్ ఫర్ ఫన్... మీరు ఇష్టపడతారని భావిస్తున్నా... అని సదరు వీడియోకి లాస్య కామెంట్ పెట్టింది. లాస్య మంజునాథ్ చేసిన ఈ రీల్ వైరల్ గా మారింది. కాగా లాస్యకు ఇద్దరు కుమారులు. తన అందమైన ఫ్యామిలీని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి పరిచయం చేస్తుంటుంది లాస్య. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Spider Man: Brand New Day Review: స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే రివ్యూ.. పీటర్‌ సాహసాలు ఈ సారి వేరే లెవల్‌
Recommended image2
Ikka On OTT: పనోడితో భార్య చేసిన మిస్టేక్, అడ్డంగా దొరికిపోయిన విలన్.. దుమ్ములేపుతున్న కోర్ట్ రూమ్ డ్రామా
Recommended image3
Kangana Ranaut: కంగనా రనౌత్ ఎంత రిచ్ తెలుసా? ఎంపీ గారి ఆస్తులు, కార్లు, ఇల్లు ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవుతారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved