MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అమర్ దీప్ తో కూతురు సుప్రీత రొమాన్స్.. దగ్గరుండి పర్యవేక్షిస్తున్న సురేఖావాణి!

అమర్ దీప్ తో కూతురు సుప్రీత రొమాన్స్.. దగ్గరుండి పర్యవేక్షిస్తున్న సురేఖావాణి!

బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరికి జంటగా సుప్రీత నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ డే షూట్ విశేషాలు సుప్రీత తల్లి సురేఖావాణి స్వయంగా పంచుకుంది.  

1 Min read
Author : Sambi Reddy
Published : Feb 20 2024, 05:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Amar Deep Chowdary

Amar Deep Chowdary

సీరియల్ నటుడు అమర్ దీప్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇటీవల అధికారికంగా ఈ మూవీ ప్రకటించారు. పూజా కార్యక్రమం నిర్వహించారు. మీడియా సమావేశంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు. చిత్ర  విశేషాలు పంచుకున్నారు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

మహీంద్ర నాథ్ కొండ్ల నిర్మిస్తుండగా, దర్శకుడు మాల్యాద్రి రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి టైటిల్  నిర్ణయించాల్సి ఉంది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని సమాచారం. బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్, సురేఖావాణి కూతురు సుప్రీత కలిసి నటించడంతో హైప్ ఏర్పడింది. 

 

36
Amar Deep Chowdary

Amar Deep Chowdary

కాగా ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళింది. ఈ విషయాన్ని సురేఖావాణి స్వయంగా తెలియజేసింది. మొదటి రోజు షూట్ విశేషాలు సుచాయిగా తన ఫ్యాన్స్ తో పంచుకుంది. మానిటర్ వద్ద కూర్చుని పర్యవేక్షించిన సురేఖావాణి కొన్ని ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. 

46
Amar Deep Chowdary

Amar Deep Chowdary

హీరో అమర్ దీప్ తో పాటు కూతురు సుప్రీతకు కంగ్రాట్స్, బెస్ట్ విషెష్ తెలియజేసింది. సురేఖావాణి పోస్ట్స్ వైరల్ అవుతున్నాయి. అమర్ దీప్, సుప్రీత కాంబినేషన్ లో కొన్ని రొమాంటిక్ సీన్స్ తెరకెక్కించారని ఆ ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది. నటి సురేఖావాణి హీరోయిన్ తల్లి హోదాలో సెట్స్ లో సందడి చేసింది. 

56

సుప్రీతను హీరోయిన్ చేయాలి అనేది సురేఖావాణి కోరిక. అందుకే సోషల్ మీడియాలో ఆమెను పాప్యులర్ చేసింది. సుప్రీత-సురేఖావాణి కలిసి డాన్స్ వీడియోలు చేసేవారు. అలాగే ఫోటో షూట్స్ లో పాల్గొనేవారు. ఆ విధంగా సురేఖావాణి తనతో పాటు కూతురిని కూడా జనాలకు పరిచయం చేసింది. 

 

66

మరోవైపు అమర్ దీప్ హీరోగా అదృష్టం పరీక్షించుకుంటున్నారు. గతంలో అమర్ దీప్ సీరియల్స్ చేశాడు. అలాగే వెబ్ సిరీస్లలో నటించాడు. బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్న అమర్ దీప్, తన అభిమాన హీరో రవితేజ మూవీలో కూడా నటించే ఛాన్స్ రాబట్టాడు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
NTR CM: ఎన్టీఆర్‌ సీఎం అవడం పక్కా, ఆయన పార్టీలో చేరతాం.. దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి బోల్డ్ స్టేట్‌మెంట్‌
Recommended image2
Chiru-Venky: చిరంజీవి మూవీని కాపీ కొట్టి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న వెంకటేష్‌.. నిజాలు బయటపెట్టిన నిర్మాత
Recommended image3
Rashmika Mandanna: స్టేజ్‌పై ఆ పదం వాడిన రష్మిక, కృతికి ఫ్యూజులు ఔట్.. హీరో చేసిన పనికి నేషనల్‌ క్రష్‌ ఇబ్బంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved