అఖిల్ తో తనకున్న రిలేషన్ గురించి ఓపెన్ గా చెప్పేసిన మోనాల్...!

First Published Feb 22, 2021, 2:22 PM IST


అఖిల్-మోనాల్ బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న ఇద్దరు కంటెస్టెంట్స్. హౌస్ లో జంటగా మెలిగిన ప్రేమ పక్షులు. బిగ్ బాస్ షో నడిచినన్నాళ్లు వీరిద్దరి రొమాన్స్ టాక్ ఆఫ్ ది షోగా ఉంది. బిగ్ బాస్ షో ముగిసి దాదాపు రెండు నెలలు అవుతుంది. ఇప్పటికీ వీరి మధ్య రిలేషన్ కొనసాగుతుంది.