MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పచ్చని పొలంలో దివి వెచ్చని పరువాల విందు... చలువ జోడు నడుమున దోపిన ఆ ఫోజు చూస్తే చెమటలే!

పచ్చని పొలంలో దివి వెచ్చని పరువాల విందు... చలువ జోడు నడుమున దోపిన ఆ ఫోజు చూస్తే చెమటలే!

పచ్చని పొలంలో వెచ్చని పరువాల విందు చేసింది బిగ్ బాస్ దివి. లంగా వోణీలో నడుము, నాబీ చూపిస్తూ పంట చేలో, పల్లెటూరి ఎంకిలా మెరిసింది. అందాలు టెంప్ట్ చేస్తుంటే, కుర్రాళ్ళు కుదురుగా ఉండలేమని అంటున్నారు.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 16 2021, 04:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


హీరోయిన్ గా వెండితెరపై వెలిగిపోవాలన్న ఆశలతో పరిశ్రమలో అడుగుపెట్టిన తెలుగమ్మాయి దివికి సరైన బ్రేక్ దక్కలేదు. హీరోయిన్ గా అవకాశాలు వచ్చినా, అవి చాలా చిన్న సినిమాలు కావడంతో ఆమెకు గుర్తింపు రాలేదు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

దీనితో స్టార్ హీరోల సినిమాలలో కనీసం డైలాగ్స్ కూడా లేని పాత్రలు చేశారు. మహేష్, పూజా హెగ్డే కాంబినేషన్ లో వచ్చిన మహర్షి మూవీలో కాలేజ్ స్టూడెంట్ గా దివి చేయడం విశేషం. ఫేమ్ కోసం తపిస్తున్న దివికి బిగ్ బాస్ షో రూపంలో మంచి అవకాశం దక్కింది.

37


 కరోనా పరిస్థితుల కారణంగా పేరున్న సెలెబ్రిటీలు హౌస్ లోకి వెళ్ళడానికి నిరాకరించారు. దీనితో దివికి అవకాశం దక్కింది. బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ గా దివి తన మార్కు గేమ్ తో హౌస్ లో చాలా కాలం కొనసాగారు. కేవలం ఒకరిద్దరికి దగ్గరగా ఉండడం, తనపని తాను చేసుకుపోవడం చేసేది దివి.
 

47

 సెన్సేషన్స్ కి దూరంగా ఉన్న దివికి మంచి గ్లామర్ ఉన్నా, ఫైనల్ కి చేరడంలో ఫెయిల్ అయ్యింది. అయినప్పటికీ ప్రేక్షకులలో గుర్తింపు రాబట్టింది. ఆ గుర్తింపు ఆమెకు అవకాశాలు దక్కడానికి కారణం అవుతుంది. గతం కంటే బెటర్ పాపులారిటీ రాబట్టగా ఆమె ఇమేజ్ కి దగ్గ ఆఫర్స్ దక్కుతున్నాయి. 

57


దివి అనే ఓ తెలుగు హీరోయిన్ ఉందన్న విషయం ప్రేక్షకులకు తెలిసింది. బిగ్ బాస్ షో తరువాత దివి కెరీర్ వేగం పుంజుకుంది. ఆమెకు వెబ్ సిరీస్ లు ,చిత్రాలలో అవకాశాలు వస్తున్నాయి. ఇక క్యాబ్ స్టోరీస్ పేరుతో తెరకెక్కిన వెబ్ సిరీస్ లో దివి నటించారు. 

67


ఈ  సిరీస్ లో దివి బోల్డ్ రోల్ చేసినట్లు సమాచారం. అలాగే స్పెషల్ సాంగ్స్ లో నటిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది దివి. ఇటీవల ఆమె నటించిన ఓ ప్రైవేట్ సాంగ్ యూట్యూబ్ లో విడుదలై విశేష ఆదరణ దక్కించుకుంది. 
 

77


తాజా ఫోటో షూట్ లో పింక్ కలర్ ఓణీ, పచ్చని పరికిణీలో రెచ్చిపోయి అందాలు ప్రదర్శన చేసింది. పచ్చని చేలో రెండు చేతులు పైకెత్తి... నడుము అందాలు మొహమాటం లేకుండా చూపించేసింది. సన్నని నడుము వంపు దగ్గర, కళ్ళజోడు ఉంది, మరింత హీటు పెంచింది. దివి లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి. 

Also read Samantha:చిక్కులన్నీ వీడినట్లే సూపర్ హ్యాపీగా కనిపిస్తున్న సమంత, క్లోజ్ ఫ్రెండ్ ప్రీతమ్ డిజైన్ చేసిన డ్రెస్ లో

Also read రెడ్ ఫ్లోరల్ ఫ్రాక్ ధరించి ట్రైబల్ లుక్ లో మెరిసిన శృతి.. కోరుకున్న ప్రియుడు, క్రేజీ ఆఫర్స్ దక్కడంతో!

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Karan Johar: ఆలియా, షారుఖ్ ఖాన్ లని అన్ ఫాలో చేసిన కరణ్ జోహార్.. ఇద్దరితో గొడవలా ?
Recommended image2
Ram Charan Peddi: పెద్ది ఎవరి కోసం చూడాలి ? అసలెందుకు చూడాలి ?.. 5 కారణాలు ఇవే
Recommended image3
CM Vijay: కోట్ సూట్ నుంచి పట్టు పంచెలోకి సీఎం విజయ్...అంత పెద్ద పొజిషన్ లో ఉండి కూడా ఆ ఈవెంట్ కి హాజరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved