చీరలో ఓ రేంజ్ లో చూపించేసిన బిగ్ బాస్ భామ సాక్షి అగర్వాల్... కంట్రోల్ కావడం కష్టమే అమ్మడు!

First Published Jan 8, 2021, 1:13 PM IST

బిగ్ బాస్ ఫేమ్ సాక్షి అగర్వాల్ సోషల్ మీడియా పోస్టులకు బాగా ఫేమస్. ఇంస్టాగ్రామ్ లో సాక్షి చేసే హాట్ హాట్ ఫోటో షూట్ తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి. హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాకపోయినా సోషల్ మీడియా మాత్రం రచ్చ చేస్తూ ఉంటారు.

సాక్షి అగర్వాల్ నాభి సౌందర్యం చూపిస్తూ శారీలో హాట్ హాట్ ఫోజులిచ్చారు. సాక్షి అగర్వాల్ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతుండగా, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సాక్షి అగర్వాల్ లేటెస్ట్ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ వావ్ అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సాక్షి నువ్వు సూపర్ అంటూ కితాబు ఇస్తున్నారు.

అద్దం ముందు నిల్చున్న సాక్షి అగర్వాల్ వీపు సౌందర్యం కూడా చూపిస్తూ... కుర్రకారును రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ట్రెడిషనల్ శారీలో కూడా సాక్షి అగర్వాల్ స్టన్నింగ్ లుక్స్ తో చంపేస్తున్నారు.

తమిళ బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్న సాక్షి అగర్వాల్ మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. దాదాపు ఏడు వారాలు సాక్షి అగర్వాల్ హౌస్ లో ఉన్నారు.

2013లో వచ్చిన రాజు రాణి మూవీతో వెండితెరకు పరిచయమైన సాక్షి అగర్వాల్ తమిళం లో ఎక్కువగా సినిమాలు చేశారు.

కన్నడ మరియు మలయాళంలో కూడా సాక్షి అగర్వాల్ సినిమాలు చేయడం జరిగింది. రజినీకాంత్ నటించిన కాలా మూవీలో కూతురు పాత్ర చేశారు.

హీరోయిన్ గా కాకపోయినా కీలకమైన పాత్రలు దక్కించుకుంటూ కెరీర్ లో ముందుకు వెళుతున్నారు.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?