తేజస్వి, శ్రీముఖిలను తిరస్కరించిన ప్రేక్షకులు... మోనాల్ ని?
First Published Dec 26, 2020, 3:00 PM IST
బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ గా ముగియగా ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. అసలు ముక్కు ముఖం కూడా తెలియనివారిగా హౌస్లోకి ఎంటరై సెలెబ్రిటీలుగా తిరిగి వచ్చారు. బిగ్ బాస్ హౌస్ ద్వారా వచ్చిన పాపులారిటీని బాగానే క్యాష్ చేసుకుంటున్నారు.

కాగా ఈ బిగ్ బాస్ సీజన్ 4లో బాగా పాప్యులర్ అయ్యారు మోనాల్. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సుడిగాడు మూవీలో హీరోయిన్ గా నటించిన మోనాల్... ఆ మూవీ హిట్ టాక్ తెచుకున్నా, ఆఫర్స్ పెద్దగా రాలేదు. దీనితో టాలీవుడ్ నుండి ఆమె ఫేడ్ అవుట్ అయ్యారు.

ఇక హౌస్ లోకి వెళ్ళాక ఆమె ఫుల్ గ్లామర్ అండ్ అఫైర్స్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. హౌస్ నుండి చివరి ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ గా 14వారాలు హౌస్ లో ఉన్నారు మోనాల్. ఈ 14వారాలు ఆమె చేసిన పెర్ఫార్మన్స్ అఖిల్ తో ప్రేమాయణం నడపడమే. హగ్గులు, ముద్దులతో రెచ్చిపోతూ... రొమాన్స్ చేశారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?