పడుకుంటేనే అవకాశాలు ఇస్తారు.. 90 శాతం అంతే: తేజస్వీ మదివాడ

First Published 13, Jun 2020, 2:20 PM

సినీ రంగంలో కాస్టింగ్ కౌచ్‌ వివాదం ఎప్పటి నుంచో ఉంది. ఇటీవల శ్రీరెడ్డి, చిన్మయి వంటి వారు ఈ వివాదాన్ని మరింతగా తెర మీదకు తీసుకువచ్చారు. తాజాగా మరో తెలుగమ్మాయి తేజస్వీ మదివాడ కూడా ఈ విషయంపై స్పందించింది.

ఇటీవల కాలం ఇంటస్ట్రీ కాస్టింగ్‌ కౌట్‌ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకు అన్ని ఇండస్ట్రీలలో ఈ మీటూ పేరుత పెద్ద ఉద్యమమే జరిగింది. దీంతో కాస్టింగ్‌ కౌచ్‌ కట్టడికి చర్య లు చేపట్టారు ఇండస్ట్రీ పెద్దలు. అయితే అవన్నీ అంతంత మాత్రమే అన్న భావన వ్యక్తమవుతోంది.

టాప్ స్టార్స్ నుంచి చిన్న చిన్న నటీ మణుల వరకు ఇండస్ట్రీలో ఉన్న దారుణ పరిస్థితులపై పెదవి విప్పారు. కొంత మంది అగ్రతారలు ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్‌ ఉందని అంగీకరించినా తమకు అలాంటి పరిస్థితి ఎదురుకాలేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు.

ఈ బాలీవుడ్, కోలీవుడ్‌లలో అయితే మీటూ వివాదం సంచలనం సృష్టించింది. అగ్రతారలతో పాటు టాప్‌ టెక్నిషయన్స్‌ లైగింక వేదింపులకు పాల్పడ్డట్టుగా ఆరోపణలు రావటంతో భారీ చిత్రాల్లో కూడా మార్పులు సంభవించాయి. అయితే తెలుగు శ్రీరెడ్డి వివాదం కూడా అదే స్థాయిలో ప్రకంపనలు సృష్టించింది.

తాజాగా మరో తెలుగు నటి కూడా కాస్టింగ్ కౌచ్‌ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తరువాత హీరోయన్‌గా కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్న తెలుగమ్మాయి తేజస్వీ మదివాడ.

రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ఐస్‌ క్రీమ్ సినిమాలో తొడల అందాన్ని ఓ రేంజ్‌ లో ఎక్స్‌పోజ్ చేసిన ఈ బ్యూటీ తరువాత బిగ్‌ బాష్ షోతో మరింతగా పాపులర్ అయ్యింది. తరువాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవటంతో సోషల్ మీడియాలో టైం పాస్ చేస్తోంది ఈ బ్యూటీ.

తాజాగా ఈ భామ నటించిన కమిట్‌మెంట్‌ అనే వెబ్‌ సిరీస్‌ ఆహా వేదికగా రిలీజ్‌ అవుతుండటంతో మీడియా ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో నెలకొన్న కమిట్ మెంట్‌ వ్యవహారాలపై స్పందించింది. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసింది తేజస్వీ.

టాలీవుడ్‌లో 90 శాతం కాస్టింగ్‌ కౌచ్‌ ఉందని సంచలన ఆరోపణలు చేసింది తేజస్వీ. కమిట్మెంట్లకు ఓకే చెబితేనే అవకాశాలు వస్తాయని మోహమాటం లేకుండా చెప్పింది. చెత్తనంతా దాటిన తరువాతే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయంటూ ఆరోపించింది తేజస్వీ. దాదాపు ఇండస్ట్రీలో హీరోయిన్లందరికీ కాస్టింగ్‌ కౌచ్‌ అనుభావాలు ఉన్నాయన్న తేజస్వీ, వాళ్లంత బయటకు చెప్పటం లేదని చెప్పింది.

బాంబే హీరోయిన్లు కమిట్మెంట్లకు మానసికంగా సిద్దపడిన తరువాతే ఇండస్ట్రీకి వస్తున్నారని అందుకే వాళ్లకు అవకాశాలు వస్తున్నాయని ఆరోపించింది. తాను సక్సెస్ కాకపోవడానికి కారణం కమిట్మెంట్ ఇవ్వకపోవటమే అని చెప్పింది ఈ హాట్ బ్యూటీ.

loader