- Home
- Entertainment
- నాభీ అందాలతో చిచ్చుబుడ్డీలా పేలుతున్న బిగ్ బాస్ భామ.. ఆరబోతకు గేట్లు ఎత్తేసిన శ్రీహాన్ ప్రియురాలు..
నాభీ అందాలతో చిచ్చుబుడ్డీలా పేలుతున్న బిగ్ బాస్ భామ.. ఆరబోతకు గేట్లు ఎత్తేసిన శ్రీహాన్ ప్రియురాలు..
బిగ్ బాస్ ఐదో సీజన్‌లో పాపులర్ అయిన సిరి హన్మంత్ గ్లామర్ పోతలో రెచ్చిపోయింది. హద్దులు చెరిపేసి పండగ పూట దుమారం రేపుతుంది. ఊహించిన విధంగా అందాలతో బ్లాస్టింగ్ చేసింది.

బిగ్ బాస్ ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ముఖ్యంగా పాపులారిటీని తీసుకొచ్చింది. అలా పాపులర్ అయిన వారిలో సిరి హన్మంత్(Siri Hanumanth) ఒకరు. గతేడాది బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ఆమె రచ్చ లేపింది. షన్ముఖ్ జస్వంత్‌తో కలిసి ఆమె రొమాన్స్ తో మరింత క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఇప్పుడు యాంకర్‌గా రాణిస్తున్న ఈ భామ గ్లామర్ షోకి తెరలేపి షాకిస్తుంది.
దీపావళి పండుగ పూట ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. అందరు ట్రెడిషనల్ లుక్‌లో సాంప్రదాయాలకు పెద్ద పీటవేస్తారు. కానీ సిరి మాత్రం అందాల ఆరబోతకు గేట్లు ఎత్తేసింది. హద్దులు చెరిపేలా హాట్ షో చేసి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
తాజాగా హాఫ్ శారీలో మెరిసింది సిరి. ఓణి తీసేసి తన పరువాల విందు వడ్డించింది. మరోవైపు నాభీ అందాలను ఓపెన్‌గా చూపించింది. అంతేకాదు టాప్ టూ బాటమ్, ఫ్రంటూ టూ బ్యాక్ అన్నియాంగిల్స్ లో తన అందాలను ఆవిష్కరించింది. చుట్టు కొలతలు చూపిస్తూ సోషల్ మీడియాలో సునామీని సృష్టిస్తుంది సిరి.
సిరి ఈ రేంజ్‌లో హాట్ షో చేయడం ఇదే ఫస్ట్ అని చెప్పొచ్చు. దీంతో పండగపూట గ్లామర్ షోకి గేట్లుఎత్తేసిన సిరి అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. శ్రీహాన్ లవర్ ఈ రేంజ్‌లో రెచ్చిపోవడంతో అభిమానులు సైతం షాక్ అవుతున్నారు.
బిగ్ బాస్ భామ ఇప్పుడు హైలైట్‌గా నిలుస్తుంది. దీపావళి పండగ పూట ఈ భామ ఈ స్థాయిలో హాట్ షో చేయడం చర్చనీయాంశం అవుతుంది. యాంకర్‌గా ఇటీవల రాణిస్తున్న నేపథ్యంలో ఇలా అందాల విందుకి తెరలేపుతుందని అంటున్నారు నెటిజన్లు.
బిగ్ బాస్ 5లో మెరిసింది సిరి. ఇందులో చివరి వరకు ఉంది. టాప్ 5లో నిలవడం విశేషం. ఇందులో ఆమె షణ్ముఖ్ తో కలిసి రచ్చ చేసింది. ఈ జంట చాలా పాపులారిటీని పొందింది. సిరి తనకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుందని షన్ముఖ్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు సిరిని చాలా రూపాల్లో ఏడిపించాడు షణ్ముఖ్.
ఇక బిగ్ బాస్ తర్వాత తన వెబ్ సిరీస్‌లు కంటిన్యూ చేస్తూ, సినిమాలపై ఫోకస్ పెట్టింది. టీవీ షోస్‌లోనూ రాణిస్తుంది. ప్రస్తుతం ఆమె `ఆహా`లో `#బీఎఫ్‌ఎఫ్` షో చేస్తుండటం విశేషం. దీంతోపాటు మరికొన్ని అవకాశాలు ఆమెని వరించాయి.
దీంతోపాటు టీవీ షోస్ అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇటీవల సిరి ఈటీవీలో `నవరాత్రి ధమాకా` ప్రోగ్రామ్‌కి యాంకర్ రవితో కలిసి యాంకరింగ్ చేసింది. తనదైన స్టయిల్‌లో రచ్చ చేసింది.
అదే సమయంలో ఇటీవల అందాల విందు వడ్డిస్తుంది సిరి. గ్లామర్ షోతో మైండ్ బ్లాక్ చేస్తుంది. తాజాగా ఆమె పంచుకున్న ఫోటోలే అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు.
లేటెస్ట్ గా బిగ్ బాస్ భామ సిరి హన్మంత్ గ్లామర్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. సిరి అందాలు పిచ్చెక్కించేలా ఉండటం విశేషం.
లేటెస్ట్ గా బిగ్ బాస్ భామ సిరి హన్మంత్ గ్లామర్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. సిరి అందాలు పిచ్చెక్కించేలా ఉండటం విశేషం.