చిరునవ్వుల మంత్రమేస్తున్న సిరీ హనుమంత్, నడుమొంపులతో నయగారాలుపోతోంది
వయ్యారాలుపోతుంది బిగ్ బాస్ బ్యూటీ సిరీ హానుమంత్. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకోవడమే లక్ష్యంగా దూకుడు చూపిస్తోంది. వరుస ఫోటో షూట్లతో సందడిచేస్తోంది చిన్నది. ఏమాత్రం తగ్గేది లేదంటోంది.

గ్లామర్ గేట్లు ఎత్తేసింది సిరీ హనుమంత్.. ఎప్పటికప్పుడు డోస్ పెంచుతూ కుర్రకారకు షాక్ ల మీద షాకిలిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లూ డ్రస్ లో రెచ్చిపోయింది. నడుమును కాస్త అటూ ఇటుగా చూపిస్తూ.. ఊరిస్తోంది. చిరునవ్వుతో చక్కిలిగింతలు పెట్టాలని చూస్తోంది బ్యూటీ.
అదిరిపోయే షేపులు చూపిస్తూ యూత్ కు విజువల్ ట్రీట్ ఇస్తోంది సిరీ హనుమంత్. ఈమధ్య ఎక్కువగా నెటిజన్లను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నట్టుంది. అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గేది లేదు అంటోంది. ఇన్ స్టాలో ఫాలోయింగ్ పెంచుకోవడమే టార్గెట్ గా పెట్టుకుంది బ్యూటీ.
బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు వచ్చింది సిరి హనుమంత్ కు. అంతకు ముందు టిక్ టాక్ వీడియోలు, షార్ట్ మూవీస్ చేసినా.. బిగ్ బాస్ తరువాతే కాస్త సెలబ్రిటీ హోదా వచ్చింది చిన్నదానికి. ప్రస్తుతం సోషల్ మీడియాలో కుర్రాళ్ళకు కాకరేపుతూ.. మంటలు పుట్టిస్తోంది.
గతంలో లవ్ ఫెయిల్యూర్ అయ్యి... డిప్రెషన్ లో ఉన్న సిరికి ఓదార్పు ఇచ్చాడు శ్రీహాన్. దాంతో శ్రీహాన్ కు కనెక్ట్ అయ్యింది బ్యూటీ. వీరిద్దరు బెస్ట్ లవర్స్ అనిపించరకుంటున్నారు. లివింగ్ రిలేషన్ లో ఉన్న ఇద్దరూ.. సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. బిగ్ బాస్ షోలో కూడా వీరిద్దరు స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.
అప్పట్లో సిరి హనుమంత్ బిగ్ బాస్ లో.. షణ్మఖ్ జస్వంత్ కు కనెక్ట్ అవ్వడంతో.. రచ్చ రచ్చ జరిగింది. షణ్ముఖ్ కువరుసగా హగ్గులు ఇవ్వడం. టైట్ హగ్గులతో రచ్చ చేయడంతో.. సోషల్ మీడియా గోల పెట్టేసింది. సిరీపై ధారుణమైన కామెంట్లు కూడా వినిపించాయి.
బిగ్ బాస్ షో తరువాత సిరి ప్రభావంతో.. షణ్ముఖ్ తో బ్రేకప్ చెప్పింది దీప్తీ సునైనా.. ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. సిరిపై దారుణమైన కామెంట్లు కూడా కనిపించాయి. అయితే అవేవి పట్టించుకోకుండా.. తమ ప్రేమ బంధాన్ని స్ట్రాంగ్ చేసుకున్నారు శ్రీహాన్, సిరి.