MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాత్ టబ్ లో.. హాట్ లుక్ లో ప్రియాంక సింగ్, ఫాంటసీ పోస్టర్ లో చెమటలు పుట్టిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ .

బాత్ టబ్ లో.. హాట్ లుక్ లో ప్రియాంక సింగ్, ఫాంటసీ పోస్టర్ లో చెమటలు పుట్టిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ .

కెరీర్ లో దూసుకెళ్తోంది బిగ్ బాస్ బ్యూటీ.. బుల్లితెర స్టార్ ప్రియాంక సింగ్. సోషల్ మీడియాలో ఆమె చేసే హడావిడి అంతా ఇంతా కాదు. తాజాగా ఫాంటసీ అంటూ.. బాత్ టబ్ లో దర్శనం ఇచ్చింది పింకీ.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 24 2023, 02:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బర్త్ డే  రోజు మైండ్ బ్లాక్ అయ్యే ఫోజులతో సందడి చేసింది బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక సింగ్. బోల్డ్ వీడియోతో  రచ్చ చేసింది. అవ్వడానికి  ట్రాన్స్‌జెండర్ అయినా..  ప్రియాంక సింగ్ హీరోయిన్ లకు ఏమాత్రం తగ్గడంలేదు. తన గ్లామర్ తో రచ్చ చేస్తోంది. హాట్ లుక్స్ తో మంటలు పుట్టిస్తోంది. 

26

ఇక  తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ ఫాంటసీ గ్లింప్స్ వీడియోలో బోల్డ్ అవతారం ఎత్తింది పింకీ. బాత్ టబ్‌లో న్యూడ్‌గా రెడ్ వైన్ తాగుతూ కనిపించింది.  కసి కళ్లతో..కైపెక్కిస్తూ.. మత్తు కళ్లతో మాయచేస్తోంది. చూపులతో మన్మధబాణాలు విసురుతోంది బ్యూటీ.. బోల్డ్ అవతారం ఎత్తింది ప్రియాంక సింగ్.
 

36

అయితే.. ఈ ఫాంటసీ అనేది  సినిమానా లేదంటే.. మ్యూజిక్ ఆల్బమ్ వీడియోనో క్లారిటీ ఇవ్వలేదు కానీ.. కాన్సెప్ట్ డైరెక్షన్ ఢీ కొరియోగ్రాఫర్ ఢీ బాబీ కావడంతో ఇది సాంగ్‌కి సంబంధించిన వీడియో అని ఫిక్స్ అవుతున్నారు నెటిజన్లు. 
 

46

తెలుగు ఇండస్ట్రీలో.. ఒక ట్రాన్స జెండర్.. ఈరేంజ్ లో  స్కిన్ షో చేయడం.. అది కూడా.. అవకాశాల కోసం.. హాట్ గా దర్శనం ఇవ్వడం నెట్టింట వైరల్ న్యూస్ అవుతోంది. అయితే తన కష్టం వృదా అవ్వడం లేదు.. వరుసగా అవకాశాలు సాధిస్తూనే ఉంది బ్యూటీ. గతంలో కూడా ఇలా చేసి.. ట్రోలింగ్ ఫేస్ చేస్తూ వచ్చింది పింకీ.

56

పింకీ ఇలా  రెచ్చిపోవడం.. హాట్ టాపిక్ గా మారింది. ఈమధ్య మరీ ధారుణంగా ఎక్స్ పోజ్ చేస్తోంది బ్యూటీ. ఎద అందాలు కనిపించేలా.. సోషల్ మీడియాలో కుర్రాళ్లు టార్గెట్ గా అదరగొడుతుంది పింకీ అలియాస్ ప్రియాంకసింగ్. రీసెంట్ గా అప్ లోడ్ చేసిన ఫోటో షూట్ కు కుర్రాళ్ల ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. బాత్ టబ్ లో రొమాంటిక్ లుక్స్ తో అరిపిస్తోంది బ్యూటీ. 
 

66

జబర్దస్త్ ద్వారా తన కెరీర్ ని మొదలు పెట్టింది ప్రియాంకా సింగ్. జబర్దస్త్ లో లేడీ గెటప్స్‌ వేస్తూ ఉండే సాయి తేజ్.. సడెన్ గా ప్రియాంకా సింగ్.. పింకీగా మారిపోయింది. ఇక కెరీర్ లో ఆమెకు బ్రేక్ వచ్చింది మాత్రం బిగ్ బాస్ తో అనే చెప్పాలి. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే పికీకి బిగ్ బాస్ ద్వారా  ఒక మంచి స్టేజ్ లభించింది. అప్పటి నుంచి ఆమె జీవితమే మారిపోయింది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
Latest Videos
Recommended Stories
Recommended image1
Naveen Yerneni: ఎన్టీఆర్-నీల్ సినిమాపై కీలక అప్‌డేట్.. రోజూ రూ. 2 కోట్లు ఖర్చు అవుతోందని..
Recommended image2
Tollywood: క్లాసిక్ టైటిల్స్ పెట్టారు.. దెబ్బకు వాటి మార్క్‌ను చెడగొట్టేశారు.. లిస్టులో కాజల్ సినిమా..
Recommended image3
RP Patnaik: 'గాజువాక పిల్ల' పాట వెనుక అంత విషాదం ఉందా.. ఆర్పీ పట్నాయక్ ఏం చెప్పారంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved