MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సూట్‌లో బ్రా అందాలు చూపిస్తూ బిగ్‌ బాస్‌ బ్యూటీ దివి రచ్చ.. లేడీ బాస్‌ కిల్లర్‌ లుక్‌కి కుర్రాళ్లు విలవిల

సూట్‌లో బ్రా అందాలు చూపిస్తూ బిగ్‌ బాస్‌ బ్యూటీ దివి రచ్చ.. లేడీ బాస్‌ కిల్లర్‌ లుక్‌కి కుర్రాళ్లు విలవిల

బిగ్‌ బాస్‌ బ్యూటీ దివిలోని అందం, పోయెటిక్‌ నేచర్‌ ఆమెని ప్రత్యేకంగా నిలిచింది. దీనికితోడు ఆమె ఎప్పటికప్పుడు పంచుకునే గ్లామర్‌ ఫోటోలు అభిమానులకు ట్రీట్‌గా మారుతున్నాయి. అందుకే ఈ బ్యూటీకి నెట్టింట విపరీతమైన క్రేజ్‌.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Dec 24 2022, 08:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Photo Credit Divi Instagram

Photo Credit-Divi Instagram

గ్లామర్‌ ట్రీట్‌లో తన ప్రత్యేకతని చాటుకుంటున్న ఈ బిగ్‌ బాస్‌ సోయగం తాజాగా బాస్‌ లేడీ పోజులతో నెట్టింట రచ్చలేపుతుంది. హాట్‌ పోజులతో అదరగొడుతుంది. పర్పుల్‌ కలర్‌ సూట్‌ వేసుకుని టాప్‌ టూ బాటమ్‌ అదిరిపోయే లుక్‌లో కనిపించింది. అయితే బ్లెజర్‌ టాప్‌ బటన్‌ లేకపోవడంతో కుర్రాళ్లు టెంప్ట్ అయిపోతున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
Photo Credit-Divi Instagram

Photo Credit-Divi Instagram

పర్పుల్‌ కలర్‌ కోట్‌లో టాప్‌ యాంగిల్‌లో బ్రా అందాలను ఆవిష్కరించింది దివి. కనిపించీ కనిపించని ఎద అందాలతో కుర్రాళ్లని దోబూచులాడుతుంది. వారిని ఎట్రాక్ట్ చేస్తుంది. దీనికితోడు కిల్లింగ్‌ పోజులతో నెటిజన్లని హంట్‌ చేస్తుంది. వారి గుండెల్ని గుచ్చేస్తుంది. తాజాగా ఈబ్యూటీ దిగిన ఫోటో షూట్‌ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకోగా, అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 
 

37
Photo Credit-Divi Instagram

Photo Credit-Divi Instagram

బిగ్‌ బాస్‌ దివిగా పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ఈ నయా గ్లామర్‌ ఫోటోలపై నెటిజన్లు హాట్‌ కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి బాస్‌ ఉండాలే గానీ శాలరీ లేకుండానే పనిచేస్తామంటున్నారు. అంతేకాదు అమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినావురో అంటూ సాంగేసుకుంటున్నారు. ఇంకొకరు నెక్ట్స్ టైమ్‌ షూస్‌ వేసుకోమని చెప్పడం విశేషం.
 

47
Photo Credit-Divi Instagram

Photo Credit-Divi Instagram

అంతేకాదు ఇందులో దివి ఎక్స్ ప్రెషన్స్ చాలా హాట్‌గా ఉన్నాయట. డ్రెస్సింగ్‌ స్టయిల్‌ మతిపోయేలా ఉందని, టాలెంట్‌ చూపిస్తున్నావేంటి అని, నువ్వు ఇంత హాట్‌గా ఉంటే మాకు నిద్ర ఎలా వస్తుంది డార్లింగ్‌ అంటూ గగ్గోలు పెడుతున్నారు. ఆమె ఫోటోలను షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. 

57
Photo Credit-Divi Instagram

Photo Credit-Divi Instagram

బిగ్‌ బాస్‌ 4 షోస్‌తో పాపులర్‌ అయ్యింది దివి. ఇందులో ఉన్నది సగం రోజులే అయినా, తన అందచందాలతో ఆకట్టుకుంది. డాన్సులతో మతిపోగొట్టింది. ముఖ్యంగా అందులో చైర్‌ పట్టుకుని చేసిన డాన్సు కుర్రాళ్లకే కాదు, అందులో ఉన్న హౌజ్‌మేట్స్ కి సైతం మైండ్ బ్లాంక్‌ అయిపోయింది. చీరలో తన నాజూకు నడుముని చూపిస్తూ రెచ్చగొట్టింది. 
 

67
Photo Credit-Divi Instagram

Photo Credit-Divi Instagram

అలా ఏకంగా మెగాస్టార్‌ చిరంజీవినే ఇంప్రెస్‌ చేసింది. ఆ సీజన్‌ ఫైనల్‌లో దివి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు చిరు. ఆమెని చూస్తూ సిగ్గులొలికించారు. కాసేపు ఫన్‌ క్రియేట్‌ చేశాడు. అంతేకాదు తనతో డాన్సు చేసే అవకాశం కూడా ఇస్తానని ప్రామిస్‌ చేశాడు. `భోళాశంకర్‌`లో ఆ ఆఫర్‌ ఇచ్చారని సమాచారం. దీంతోపాటు ఇప్పుడిప్పుడే దివికి మంచి ఆఫర్లు స్టార్ట్ అయ్యాయని సమాచారం. 

77

మొత్తానికి బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయిన ఈ బ్యూటీ ఆ పాపులారిటీని, క్రేజ్ ని మరింత పెంచేందుకు గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తుంది. వరుసగా హాట్‌ హాట్‌ ఫోటో షూట్లు చేస్తూ నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. దీనికితోడు ఆమె పెట్టే పొయెటిక్‌, రొమాంటిక్‌ పోస్టులు సైతం ఆమెని మరింత పాపులర్‌ చేస్తున్నాయని చెప్పొచ్చు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Sreemukhi: కొత్త ఇంట్లోకి శ్రీముఖి గృహ ప్రవేశం, నాలుగేళ్లలో ఇది రెండో లగ్జరీ హౌస్
Recommended image2
Dhurandhar 2 వచ్చేస్తోంది, ఓటీటీ ఆడియన్స్ కి అసలు సిసలైన పండగ.. ఈ వారం రిలీజ్ కాబోతున్న మరిన్ని సినిమాలు
Recommended image3
Pawan Kalyan ఫ్యామిలీతో ప్రధాని ముచ్చట్లు.. మోదీతో మార్క్ శంకర్ ని చూశారా, వైరల్ అవుతున్న ఫోటోలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved