MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • ప్యాంట్‌ విప్పేసి హాట్‌ థైస్‌ చూపిస్తూ రెచ్చగొడుతున్న బిగ్‌ బాస్ బ్యూటీ దివి.. వామ్మో ఇదెక్కడి అరాచకం..

ప్యాంట్‌ విప్పేసి హాట్‌ థైస్‌ చూపిస్తూ రెచ్చగొడుతున్న బిగ్‌ బాస్ బ్యూటీ దివి.. వామ్మో ఇదెక్కడి అరాచకం..

బిగ్‌ బాస్‌ భామ దివి వాద్త్యా నాజూకూ నడుముతో, కొంటె చూపులతో, వయ్యారాలు ఒలకబోస్తూ సోషల్‌ మీడియాలో తెగ రచ్చ చేస్తుంటుంది. నెటిజన్లకి చెమటలు పట్టిస్తుంటుంది. ఈ సారి ఇంకో యాంగిల్‌ని ఆవిష్కరించింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 31 2022, 07:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తాజాగా దివి వాద్త్యా(Divi Vadthya) సామాజిక మాధ్యమాల్లో రచ్చ లేపుతుంది. ఆమె ప్యాంట్‌ లేకుండా అరాచకానికి తెరలేపింది. వైట్‌ షర్ట్ ధరించి కాఫీ తాగుతూ చిలిపిగా పోజులిచ్చింది దివి. అంతే ఇప్పుడు ఆమె విందుకి ఇంటర్నెట్‌ మొత్తం షేక్‌ అయిపోతుంది. దివి ఇలాంటి షో చేయడంతో కుర్రాళ్ల పిచ్చెక్కిపోతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

దివి ప్యాంట్‌ లేకుండా తన సెక్సీ థైస్ ని క్లోజ్‌ గా చూపిస్తుంది. అంతేకాదు టేబుల్‌ పై మరీ కాళ్లు పెట్టి ఆ డోస్‌ మరింతగా పెంచింది. దీంతో ఇది రెచ్చగొట్టడం కాకపోతే మరేంటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. అప్పుడే స్నానం చేసిన వచ్చినట్టుగా ఆమె హెయిర్‌ ఉండగా, లూస్‌ షర్ట్ ధరించి ఇలా ప్యాంట్‌ లేకుండా దర్శనమివ్వడం రెచ్చగొట్టే ప్రక్రియే అంటున్నారు కుర్రాళ్లు. 
 

36

దీనికితో ఓ సెక్సీ పోస్ట్ పెట్టింది దివి. `నీతో ఒక కప్‌ కాఫీ కోసం వెయిట్‌ చేస్తూ, అదే తల్చుకుంటూ ఒంటరిగానే కాఫీ తాగేస్తున్నా` అని లవ్‌ ఎమోజీని షేర్‌ చేసింది దివి. ఈ పోస్ట్ తో రెచ్చగొట్టడం పీక్‌లోకి తీసుకెళ్లిందీ సెక్సీ భామ. దీంతో దివి ఫోటోలపై హాట్‌ హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. గోల గోల చేస్తున్నారు. 
 

46

ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా? అని ఎప్పటిలాగే ఓ రొటీన్‌ కామెంట్‌తోపాటు ఎందుకు అప్పుడు అలా చేశావ్‌, నేను చాలా డిజప్పాయింట్‌ అయ్యానంటూ, ఎక్స్ పెక్టేషన్‌ పూజా హెగ్డే, రియాలిటీనేమో దివి అని, సెక్సీగా ఉండొచ్చు కానీ మరీ ఇంతగానా, పైగా పోస్ట్ ఒకటి మా కొంప కొల్లేరు చేయడం కాకపోతే అంటూ తమదైన స్టయిల్‌లో రెచ్చిపోతున్నారు నెటిజన్లు. 
 

56

బిగ్‌ బాస్‌ 4తో పాపులర్‌ అయిన దివి నెమ్మదిగా సినిమా అవకాశాలను అందుకుంటుంది. ఆమె `క్యాబ్‌ స్టోరీస్‌ `వెబ్‌ సిరీస్‌తో ఆకట్టుకుంది. ఆ తర్వాత `నయీండైరీస్‌` చిత్రంలో బోల్డ్ రోల్‌ చేసింది. దీంతోపాటు `మా నీళ్ల ట్యాంక్‌ `అనే ఓటీటీ మూవీలోనూ మెరిసింది. ఇప్పుడు చిరంజీవి చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు ఒకటి రెండు చిన్న సినిమాల్లో నటిస్తుంది దివి. 
 

66

నయగారం లాంటి నడుము, వొంపుసొంపుల షేప్‌, మత్తెక్కించే కళ్లు, పిచ్చెక్కించే అందంతో హాట్‌ ఫోటోలను పంచుకుంటూ నిత్యం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతుంది దివి. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Superstar Krishna: కృష్ణ నటించిన ఏకైక సీరియల్‌ ఏంటో తెలుసా? బుల్లితెరపై అదో బ్లాక్‌ బస్టర్‌
Recommended image2
Venu Swamy: సినిమా జ్యోతిష్యుడు వేణు స్వామి ఎంత ఫీజు వసూలు చేస్తాడో తెలుసా? ఆయనే స్వయంగా ఏమన్నాడంటే?
Recommended image3
Kiara Advani: ఒకప్పుడు రిజెక్ట్ అయ్యింది.. ఇప్పుడు టాక్సిక్ లో ఇరగ్గొట్టేసిందిగా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved