- Home
- Entertainment
- వర్షపు జల్లులకు పరశించిపోతున్న బిగ్ బాస్ భామ.. చీరలో ఆ తీగలాంటి నడుము చూస్తే ఉక్కపోత పెరిగిపోవాల్సిందే
వర్షపు జల్లులకు పరశించిపోతున్న బిగ్ బాస్ భామ.. చీరలో ఆ తీగలాంటి నడుము చూస్తే ఉక్కపోత పెరిగిపోవాల్సిందే
బిగ్ బాస్ బ్యూటీ దివి వాంధ్త్యా.. కత్తిలాంటి అందాలతో అలరిస్తుంది. రెచ్చగొట్టే పోజులతో కిర్రాక్ పుట్టిస్తుంది. సోషల్ మీడియాలో రచ్చ చేసే ఈ భామ ఫ్యాన్స్ కి మరోసారి ట్రీట్ ఇచ్చింది.

బిగ్‌బాస్ షోలో ఇండస్ట్రీకి దూసుకొచ్చింది దివి. సన్నని తీగలాంటి నడుముతో, నాగులాంటి కళ్లతో చురకత్తులాంటి అందాలతో ఆకట్టుకుంటుంది. కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. కుర్రాళ్లనే కాదు, ఏకంగా చిరంజీవిని కూడా ఫిదా చేసింది. ఈ అమ్మడి డాన్సులకు, నడుము వొంపులకు ఆయన పడిపోయాడు.
అంతగా ఆకట్టుకున్న ఈ భామ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంది. డాన్సు వీడియోలతో అలరిస్తుంది. ఫోక్స్ సాంగ్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. రీల్స్ తో ఆద్యంతం కట్టిపడేస్తుంది. దీనికితోడు తన హాట్ ఫోటోలతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఆరెంజ్ చీరలో రెచ్చిపోయింది.
ఆరెంజ్ చీరకట్టి వీధుల్లోకి వచ్చింది దివి. వర్షంపు జల్లులకు తడిసిపోతూ ఎంజాయ్ చేస్తుంది. వర్షానికి పరువాలను తడుపుతూ కవ్విస్తుంది. చిలిపి పోజులతో టెంప్ట్ చేస్తుంది. దీనికితోడు సన్నని తీగలాంటి నడుము అందంతో మత్తెక్కిస్తుంది. టోటల్‌గా కుర్రాళ్లకి హీటు పెంచుతుంది. నెట్టింట వైరల్ అవుతుంది.
Bigg Boss Divi
ఈ సందర్భంగా ఓ రొమాంటిక్ పోస్ట్ పెట్టింది దివి. నిన్ను గుర్తు చేస్కున్న ప్రతి సారి వర్షం లా కురుస్తున్నావ్, నువ్వెప్పుడు ఎదురవుతావోయ్ ` అంటూ తన కలల ప్రియుడిని ప్రశ్నించింది దివి. ప్రియుడిని తన అందాలతో ఊరించింది. నెట్టింట రచ్చ చేస్తుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ రొమాంటిక్ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఫిగర్ మాత్రం నెక్ట్స్ లెవల్ అంటూ ఆమె అందాలను పొగుడుతున్నారు.
Bigg Boss Divi
దివి వాంధ్త్యా.. నెమ్మదిగా సినిమాల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు `పుష్ప2`లో నటించే అవకాశాన్ని అందుకుంది. న్యూస్ రిపోర్టర్‌గా కనిపించబోతుంది. ఇటీవల `రుద్రాంగి`లో ఓ సాంగ్‌లో మెరిసింది. అంతకు ముందు `గాడ్ ఫాదర్`, `మహర్షి`, `ఏ 1ఎక్స్ ప్రెస్`, `జిన్నా` వంటి చిత్రాల్లో నటించింది.