MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Bigg boss Divi: బిగ్ బాస్ దివి ఎదపై సీక్రెట్ టాటూ... హవ్వా, జూమ్ చేసిన చూస్తున్న కుర్రకారు!

Bigg boss Divi: బిగ్ బాస్ దివి ఎదపై సీక్రెట్ టాటూ... హవ్వా, జూమ్ చేసిన చూస్తున్న కుర్రకారు!

బిగ్ బాస్ దివి బోల్డ్ ఫోజుల్లో కాకరేపారు. యదపై సీక్రెట్ టాటూ కనిపించేలా టాప్ యాంగిల్ నుండి హాట్ సెల్ఫీలు దిగారు, దివి లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 30 2022, 07:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Divi

Divi


తెలుగు పిల్ల దివి ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ చలిలో చెమటలు పట్టిస్తున్నాయి. ఆమె లేటెస్ట్ ఫొటోస్ కుర్రకారు నిదుర చెదిరేలా ఉన్నాయి. యదపై ఉన్న టాటూ హైలెట్ అవుతుండగా... నెటిజెన్స్ జూమ్ చేసి చేస్తున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Divi

Divi

 హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన దివి మొదట్లో చిన్న చిన్న సినిమాలు చేశారు. తర్వాత మహర్షి మూవీలో  స్టూడెంట్ గా కనిపించారు. ఆ మూవీలో దివికి మహేష్ తో కూడా రెండు మూడు డైలాగ్స్ ఉండడం విశేషం. ఆ సినిమాలో ఆమెది చిన్న పాత్ర కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. 

38
Divi

Divi


దివి అనే ఓ హీరోయిన్ ఉందని బిగ్ బాస్ ద్వారానే తెలిసింది. సీజన్ 4 లో దివికి అవకాశం దక్కింది. దివి గ్లామర్ బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇతర లేడీ కంటెస్టెంట్స్ మాదిరి ఆమె అఫైర్స్, స్కిన్ షోకి దూరంగా ఉన్నారు. అలాగే గేమ్ అంత అగ్రెసివ్ గా ఉండేది కాదు.

48
Photo Credit-Divi Instagram

Photo Credit-Divi Instagram


ఎక్కువగా అమ్మ రాజశేఖర్ తో స్నేహం చేసింది. ఆ కారణంగా దివి కనీసం ఫైనల్ కి కూడా చేరుకోలేదు. షో మధ్యలోనే ఆమె ఆట ముగిసింది. ఆ సీజన్ లో అభిజీత్ టైటిల్ విన్నర్ కాగా అఖిల్ రన్నర్ గా నిలిచారు. అరియానా, సోహైల్, అలేఖ్య ఫైనల్ కి చేరారు. 

58
Bigg Boss Divi

Bigg Boss Divi


ఫైనల్ కి చేరకున్నా దివికి మాత్రం ఫేమ్ దక్కింది. బిగ్ బాస్ షో తర్వాత ఆమెకు ఆఫర్స్ మొదలయ్యాయి. గతంతో పోల్చితే ఆమెకు లీడ్ హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం లంబసింగి టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు. అలాగే ఏటీఎం టైటిల్ తో ఓ వెబ్ సీరీస్ చేస్తున్నారు.
 

68

ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడిప్పుడే కెరీర్ ఊపందుకుంటుండగా స్టార్ కావాలనే ఆమె ఆశలు సజీవంగా ఉన్నాయి. దివి గ్లామర్ కి కమర్షియల్ హీరోయిన్ గా ఎదిగే అవకాశం కలదు.

78

ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్, జిన్నా చిత్రాల్లో దివి నటించారు. గాడ్ ఫాదర్ సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. జిన్నాను ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఆ మూవీలో మూగదైన హీరో ఫ్రెండ్ రోల్ చేశారు ఆమె.

88

ఒక ప్రక్కన అంది వచ్చిన అవకాశాలు కాదనకుండా చేస్తూనే సోషల్ మీడియా వేదికగా గ్లామర్ విందు చేస్తుంది. దర్శక నిర్మాతలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. మరి చూడాలి దివి ఆశలు ఎంత మేరకు నెరవేరుతాయా..

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Booss 10 Contestants Remuneration: అత్యధిక పారితోషికం తీసుకునే కంటెస్టెంట్ ఎవరో తెలుసా? అతి తక్కువ వారికే
Recommended image2
Madhuri Rathod: ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసింది? షాకింగ్ నిజాలు
Recommended image3
Bigg Boss 20: బిగ్ బాస్ 20 గ్రాండ్ లాంచ్.. మేరీ కోమ్ నుంచి కనికా మాన్ వరకు.. హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు వీరే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved