MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నైట్ వేర్లో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టిన బిగ్ బాస్ బ్యూటీ.... హారిక డేరింగ్ స్టెప్!

నైట్ వేర్లో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టిన బిగ్ బాస్ బ్యూటీ.... హారిక డేరింగ్ స్టెప్!

నైట్ వేర్లో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టింది బిగ్ బాస్ హారిక. పైగా నువ్వు ఏమన్నావు అంటూ కన్ను కొడుతున్న ఎమోజీ జోడించారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 08 2023, 07:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bigg Boss Alekhya Harika

Bigg Boss Alekhya Harika

బిగ్ బాస్ అలేఖ్య హారిక సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. తాజాగా నైట్ వేర్లో సూపర్ హాట్ గా ఉన్న ఫోటో షేర్ చేశారు. దానికి తోడు బోల్డ్ కామెంట్ పెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.  సెలెబ్రెటీలకు ఇంస్టాగ్రామ్ ఆదాయ మార్గం అయ్యింది. ఫాలోవర్స్ సంఖ్య ఆధారంగా బ్రాండ్ వాల్యూ ఉంటుంది.

26

సోషల్ మీడియా ప్రమోషన్స్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. హారిక అందు కోసం అందాలు ఎర వేస్తుంది. నెటిజెన్స్ ని తన గ్లామర్ తో ఆకర్షిస్తుంది. ప్రస్తుతం హారికకు ఇంస్టాగ్రామ్ లో 1.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇది మామూలు విషయమేమీ కాదు. హారిక గ్లామరస్ ఫోటో షూట్స్ ఆమెకు ఆ రేంజ్ పాపులారిటీ తెచ్చిపెట్టింది. నటిగా కెరీర్ సంగతి ఎలా ఉన్నా ఇంస్టాగ్రామ్ లో దూసుకెళుతుంది అమ్మడు.   

36

కాగా బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనడం హారిక కెరీర్ కి ప్లస్ అయ్యింది. గతంతో పోల్చితే ఆమె రెట్టింపు పాపులారిటీ రాబట్టారు.  హౌస్ లో తన మార్క్ గేమ్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి చేరిన హారిక 5వ స్థానంతో సరిపెట్టుకుంది.

46


హౌస్ లో హారిక పొట్టిబట్టల్లో నానా రచ్చ చేశారు. టాస్క్ లో భాగంగా ఏకంగా జుట్టు కత్తిరించుకుని సంచలనానికి తెరలేపింది. ఇక టైటిల్ విన్నర్ అభిజీత్ తో హారిక ప్రేమాయణం నడిపింది. హారిక, అభిజీత్, నోయల్, లాస్య ఒక బ్యాచ్ గా ఉండేవారు. చివరి ఎపిసోడ్స్ లో అభిజీత్, హారిక రొమాన్స్ కురిపించారు.
 

56


వారిద్దరి పేర్లపై బయట ఫ్యాన్స్ ట్యాగ్స్ కూడా ట్రెండ్ చేశారు. ఫైనల్ అనంతరం బయటికి వచ్చాక హారికకు అభిజీత్ హ్యాండ్ ఇచ్చాడు. ఆమె చెల్లితో సమానం అంటూ ప్లేటు ఫిరాయించాడు. ఆ దెబ్బకు హారిక మైండ్ బ్లాక్ అయ్యింది. హౌస్ లో ఉన్నప్పుడు హారిక, అభిజీత్ పేరెంట్స్ ఇంటర్వ్యూలలో వారి పెళ్లి గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం విశేషం.
 

66

డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ విపరీతంగా ఆదరణ దక్కించుకుంటున్న నేపథ్యంలో హారికకు ఓటీటీ అవకాశాలు కొట్టిపారేయలేం. ప్రస్తుతం ఆమె యూట్యూబ్ లో సిరీస్లు చేస్తున్నారు. ఎప్పటికైనా బ్రేక్ వస్తుందనే ఆశతో ముందుకు వెళుతున్నారు. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటున్నారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Movies: 2026లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 5 మూవీస్.. `బూత్‌ బంగ్లా` రచ్చ, నెంబర్‌ 1 ఇదే
Recommended image2
Star Kids: తల్లిదండ్రులు సినిమాల్లో కోట్లు సంపాదిస్తుంటే.. వేరే జాబ్స్ చేస్తున్న స్టార్ కిడ్స్
Recommended image3
Kajal: బాలయ్యకి హ్యాండిచ్చిన నయనతార, లైన్‌లోకి వచ్చిన కాజల్‌.. `ఎన్బీకే111`లో ఏం జరుగుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved