MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బర్త్ డే ట్రీట్ అంటూ అలాంటి బట్టలేసిన అరియనా... బిగ్ బాస్ బ్యూటీ హాట్ స్పాట్ చూసి మైండ్ బ్లాక్ 

బర్త్ డే ట్రీట్ అంటూ అలాంటి బట్టలేసిన అరియనా... బిగ్ బాస్ బ్యూటీ హాట్ స్పాట్ చూసి మైండ్ బ్లాక్ 

బిగ్ బ్యూటీ అరియనా ఫ్యాన్స్ కి బర్త్ డే ట్రీట్ ఇచ్చారు. మైథలాజికల్ లుక్ లో మెస్మరైజ్ చేశారు. ఫాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. 

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 25 2023, 01:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Ariyana Glory

Ariyana Glory

అరియనా బర్త్ డే నేడు. ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేశారు. నన్ను నేను ఎంతగా ప్రేమిస్తానో నా ఫ్యాషన్ సెన్స్ తెలియజేస్తుందని సదరు ఫోటోలకు అరియనా కామెంట్ పెట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Ariyana Glory

Ariyana Glory

అరియనా పుట్టినరోజన్న విషయం తెలుసుకున్న అభిమానులు బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు. ఆమె కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగాలని, లక్ష్యాలు సాధించాలని కాంక్షిస్తున్నారు. అరియనా బర్త్ డే ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 

37
Ariyana Glory

Ariyana Glory

ఇటీవల బీబీ జోడి పేరుతో స్టార్ మాలో డాన్స్ రియాలిటీ షో స్టార్ట్  అయ్యింది. శ్రీముఖి యాంకర్ గా ఉన్న ఈ షోకి జయం ఫేమ్ సదా, సీనియర్ హీరోయిన్ రాధ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. అరియనాకు జోడీగా అవినాష్ చేస్తున్నారు. 

47
Ariyana Glory

Ariyana Glory

కాగా అరియనాకు బిగ్ బాస్ షో పాపులారిటీ తెచ్చింది.  అరియనా ముక్కుసూటితనం, ప్రశ్నించే తత్త్వం ఆమెను ఇష్టపడేలా చేశాయి. అభిజీత్ టైటిల్ విన్నర్ కాగా అరియనా 4వ స్థానంతో సరిపెట్టుకుంది. ఓ దశలో ఆమె టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యారు. ఫైనల్ లో అనూహ్యంగా వెనుకబడ్డారు.


 

57
Ariyana Glory

Ariyana Glory


అరియనా కెరీర్ ని మార్చేసిన ఘనత మాత్రం దర్శకుడు వర్మదే. అరియనాకు ఆయన పాపులారిటీ తెచ్చారు. వర్మను ఇంటర్వ్యూ చేస్తుండగా ఆయన అరియనాపై బోల్డ్ కామెంట్ చేశాడు. నిన్ను బికినీలో చూడాలని ఉందని ఓపెన్ గా చెప్పారు. ఆయన కామెంట్ తో ఆ ఇంటర్వ్యూ వైరల్ కావడం.. అరియనా పేరు వెలుగులోకి రావడం జరిగింది. 

67
Ariyana Glory

Ariyana Glory


బిగ్ బాస్ తర్వాత ఆమెకు ఆఫర్స్ పెరిగాయి. కెరీర్ లో సెట్ అయ్యింది. ఇక లైఫ్ ఇచ్చిన వర్మ కోసం అరియనా ఒక బోల్డ్ ఇంటర్వ్యూ చేశారు. జిమ్ ఫిట్ లో వ్యాయామం చేస్తూ వర్మ అడిగే పచ్చి బూతు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అరియనా ప్రైవేట్ పార్ట్స్ ని వర్ణిస్తూ ఆ ఇంటర్వ్యూలో వర్మ రచ్చ చేశారు.

77


అటు బుల్లితెర షోలతో పాటు ఇంస్టాగ్రామ్ వేదికగా అరియనా రచ్చ చేస్తున్నారు. అరియనా ఫ్రెండ్ అషురెడ్డి బౌండరీలు బ్రేక్ చేసి దారుణమైన ఫోటోలు షేర్ చేస్తున్నారు. అషురెడ్డి స్పూర్తితో అరియనా కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun: హేట్‌ చేయోద్దు, అమ్మాయి ఇంటి ముందు కూర్చొని ఎంజాయ్‌ చేయండి.. అభిమానులకు అల్లు అర్జున్‌ సందేశం
Recommended image2
150 కోట్ల హీరో, 40 కోట్ల హీరోయిన్, ఆ ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ స్టార్స్ ఎవరో తెలుసా?
Recommended image3
Toxic: హాలీవుడ్‌లో టాక్సిక్ మంత్రం.. యశ్ మాటలకు ఫారెన్ మీడియా ఫిదా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved