MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss Agnipariksha: ర్యాంప్‌కి వెళ్తానంటే చెవి పగలగొట్టాడు.. బాయ్‌ఫ్రెండ్‌ కాలేజీకే జడ్జ్ గా వెళ్లి షాక్‌

Bigg Boss Agnipariksha: ర్యాంప్‌కి వెళ్తానంటే చెవి పగలగొట్టాడు.. బాయ్‌ఫ్రెండ్‌ కాలేజీకే జడ్జ్ గా వెళ్లి షాక్‌

Bigg Boss Agnipariksha: బిగ్‌ బాస్‌ అగ్నిపరీక్ష రసవత్తరంగా సాగుతుంది. కామన్స్ తమకి సంబంధించిన ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. ఇందులో ఒక మోడల్‌, ఒక హౌజ్‌ వైఫ్‌ తన బాధలను పంచుకున్నారు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 17 2026, 01:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
హీటెక్కిస్తున్న అగ్నిపరీక్ష
Image Credit : youtube/@starmaa

హీటెక్కిస్తున్న అగ్నిపరీక్ష

బిగ్‌ బాస్‌ తెలుగు 10 ప్రారంభానికి ముందే అగ్నిపరీక్ష హీటెక్కిస్తుంది. కామనర్స్ తమ విభిన్నమైన స్టోరీస్‌ చెబుతూ ఆశ్చర్యపరుస్తున్నారు. తాము పడ్డ స్ట్రగుల్స్ చెబుతూ ఎమోషనల్‌కి గురి చేస్తున్నారు. అగ్నిపరీక్ష మొన్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజా ఈరోజు ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోలు విడుదలయ్యాయి. అందులో భాగంగా వైజాగ్‌ నుంచి ఒక శివ శ్రష్టి వ్యాకరణం అనే అమ్మాయి వచ్చింది. తాను ఫేస్‌ చేసిన విషయాలను పంచుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బ్రేకప్‌ చెప్పిన బాయ్‌ఫ్రెండ్‌ కాలేజీకే జడ్జ్ గా వెళ్లి షాక్‌
Image Credit : youtube/@starmaa

బ్రేకప్‌ చెప్పిన బాయ్‌ఫ్రెండ్‌ కాలేజీకే జడ్జ్ గా వెళ్లి షాక్‌

అందులో భాగంగా తాను 11 ఏజ్‌ నుంచి ర్యాంప్‌ మోడల్‌ చేస్తుందట. తనకు ఒక బాయ్‌ ఫ్రెండ్‌ ఉన్నాడని చెప్పింది. అయితే కాలేజీలో ఒకరోజు ఇలా ర్యాంప్‌కి వెళ్తానంటే చెవు మీద గట్టిగా కొట్టాడట. దెబ్బకి చెవి పగిలిపోయిందట. అంత గట్టిగా కొట్టాడట. ఆ దెబ్బతో బ్రేకప్‌ చెప్పిందట. అతనిపై కోపంతో, తనని అవమానించిన దానికి ప్రతీకారంగా ఆమె తానేంటో ఎదిగి చూపించింది. అంతేకాదు తాను చదువుతున్న కాలేజీకే ఈవెంట్‌కి జడ్జ్ గా వెళ్లడం విశేషం. దెబ్బకి ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌కి ఫ్యూజులు ఎగిరిపోయాయట.

Related Articles

Related image1
KoKa 10 Days Collections: వరుణ్‌ తేజ్‌ మూవీకి రెండో వారంలో అదిరిపోయే కలెక్షన్లు.. కొరియన్‌ కనకరాజు ఎంత రాబట్టిందంటే?
Related image2
Agadha 3 Days Collections: అగధకి బాక్సాఫీసు వద్ద పెద్ద షాక్‌, 3 రోజుల కలెక్షన్లు.. ఎంఎస్‌ రాజు బిగ్‌ మిస్టేక్‌
34
నల్లగా ఉందని బాబాయ్‌ కూతురితో రహస్య పెళ్లి
Image Credit : youtube/@starmaa

నల్లగా ఉందని బాబాయ్‌ కూతురితో రహస్య పెళ్లి

ఇందులోనే మరో అమ్మాయి వచ్చింది. డయానా రాజకుమారి. రాజా నగరం నుంచి వచ్చింది. ఆమె తన పెళ్లి విషయంలో పడ్డ బాధని పంచుకుంది. తనకు ముగ్గురు పిల్లలు అట. తాను నల్లగా ఉన్నా అనే కారణంగా మూడు నెలల తర్వాత భర్త తన బాబాయ్‌ కూతురుని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడట. తనని ఏ కారణం చెప్పి రిజెక్ట్ చేశారో, దాన్నే మరింత బలంగా మార్చుకోవాలనుకుందట. ఇది విని జడ్జ్ లు బిందు మాధవి, అభిజీత్‌, నవదీప్‌ షాక్‌ అయ్యారు. ఆ తర్వాత బిందు మాధవి మూడు పేపర్లు ఇచ్చి అందులో హస్బెండ్‌ అని రాసిచ్చింది. తన బాధని బయటపెట్టమని చెప్పింది. నిజంగా పెళ్లాన్ని, పిల్లల్ని పెంచే స్తోమత లేని వాళ్లు పెళ్లి చేసుకోకూడదని వెల్లడించింది. వాళ్ల లైఫ్‌ని వాళ్లు ఎంజాయ్‌ చేసుకోవచ్చు కదా అని చెప్పింది.

44
భర్తలకు రాజకుమారి వార్నింగ్‌
Image Credit : youtube/@starmaa

భర్తలకు రాజకుమారి వార్నింగ్‌

మరో కారణం చెబుతూ, ఒక అమ్మాయి నిస్సాహాయ స్థితిని అడ్వాంటేజ్‌ గా తీసుకొని, నానా మాటలు అంటారు. అడ్డమైన తిట్లు తింటారు. అదే ఆవేశం, కోపం ఏదైనా పనిమీద చూపిస్తే లైఫ్‌ లో ముందుకు వెళ్తారని చెప్పింది. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. ఆసక్తిని పెంచుతోంది. ఈ అగ్నిపరీక్ష ఈ నెల ఎండింగ్‌ వరకు నడుస్తుంది. కామనర్స్ నుంచి దాదాపు ఐదు నుంచి ఏడుగురుని బిగ్‌ బాస్‌ హౌజ్‌కి ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇది సెప్టెంబర్‌ మొదటి వారంలో ప్రారంభం కానుంది. నాగార్జున దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
VAS vs Makutam Box Office: సూర్య సెంచరీ.. క్లీన్ బౌల్డ్ అయిన విశాల్! కలెక్షన్లలో ఎవరు టాప్?
Recommended image2
KoKa 10 Days Collections: వరుణ్‌ తేజ్‌ మూవీకి రెండో వారంలో అదిరిపోయే కలెక్షన్లు.. కొరియన్‌ కనకరాజు ఎంత రాబట్టిందంటే?
Recommended image3
OTT: చెన్నై లవ్ స్టోరీతో పాటు మరో రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీలోకి.. ఈ వారం క్రేజీ సినిమాలు, సిరీస్ లు ఇవే
Related Stories
Recommended image1
KoKa 10 Days Collections: వరుణ్‌ తేజ్‌ మూవీకి రెండో వారంలో అదిరిపోయే కలెక్షన్లు.. కొరియన్‌ కనకరాజు ఎంత రాబట్టిందంటే?
Recommended image2
Agadha 3 Days Collections: అగధకి బాక్సాఫీసు వద్ద పెద్ద షాక్‌, 3 రోజుల కలెక్షన్లు.. ఎంఎస్‌ రాజు బిగ్‌ మిస్టేక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved