MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ 6 విజేతగా రేవంత్.. అగ్రెసివ్ యాటిట్యూడ్ తో టైటిల్ కైవసం, రన్నర్ గా శ్రీహాన్

బిగ్ బాస్ 6 విజేతగా రేవంత్.. అగ్రెసివ్ యాటిట్యూడ్ తో టైటిల్ కైవసం, రన్నర్ గా శ్రీహాన్

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే ప్రతి క్షణం ఎంటర్టైన్ చేస్తూ సాగింది. హౌస్ లో రేవంత్, రోహిత్, కీర్తి, ఆదిరెడ్డి, శ్రీహాన్ టాప్ 5 గా నిలిచారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Dec 18 2022, 10:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే ప్రతి క్షణం ఎంటర్టైన్ చేస్తూ సాగింది. హౌస్ లో రేవంత్, రోహిత్, కీర్తి, ఆదిరెడ్డి, శ్రీహాన్ టాప్ 5 గా నిలిచారు. ఇవీరిలో ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ముందుగా రోహిత్, ఆ తర్వాత ఆదిరెడ్డి, కీర్తి ఎలిమినేట్ అయ్యారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

టాప్ 5లో ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ చివరకి రేవంత్, శ్రీహాన్ మిగిలారు. దీనితో వీరిద్దరిలో విజేత ఎవరు అనే ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. చివరికి నాగార్జున రేవంత్ విజేతగా ప్రకటించి టెన్షన్ కి తెరదించారు. అంతా అనుకున్నట్లుగానే రేవంత్ బిగ్ బాస్ సీజన్ 6 విజేతగా నిలిచాడు. తన బేబీ డాటర్ కి అద్భుతమైన గిఫ్ట్ పట్టేశాడు. రేవంత్ విజేతగా నిలవడంతో అతడికి బిగ్ బాస్ ట్రోఫీతో పాటు రూ 50 లక్షల ప్రైజ్ మనీ, ఇతర రివార్డులు అందనున్నాయి. 

36

రేవంత్ అగ్రసివ్ యాటిట్యూడ్ అతడిని విజేతగా నిలబెట్టింది అని చెప్పొచ్చు. తన దూకుడు స్వభావంపై రేవంత్ ఎన్నో విమర్శలు అందుకున్నాడు. కానీ రేవంత్ తన సహజమైన స్వభావం ఇదే అని.. తన యాటిట్యూడ్ నే నమ్ముకున్నాడు. అన్ని టాస్కుల్లో చేమాటోడ్చాడు. 

46
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

అవసరం అయినప్పుడు తన గాత్రంతో అలరించాడు. తొలి రోజు నుంచి చివరి రోజు వరకు రేవంత్ అదే దూకుడు.. ఎలాగైనా టైటిల్ గెలవాలనే కసి అతడిలో కనిపించింది. దీనితో ప్రేక్షకులు కూడానా రేవంత్ ని బాగా ఎంకరేజ్ చేశారు. 

56
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

ఇక రన్నరప్ గా నిలిచిన శ్రీహాన్ గురించి కూడా చెప్పుకోవాలి. వాస్తవంగా చెప్పుకోవాలంటే బిగ్ బాస్ సీజన్ 6 తొలి అర్ధభాగంలో శ్రీహాన్ ప్రభావం అంతంత మాత్రమే. కానీ ఒక్కొక్కరు ఎలిమినేట్ అయ్యే కొద్దీ అతడి కూల్ యాటిట్యూడ్ బయటపడుతూ వచ్చింది. చాలామంది ప్రేక్షకులకు శ్రీహాన్ స్వభావం నచ్చింది. దీనితో శ్రీహాన్ రన్నరప్ స్థాయి వరకు చేరుకున్నాడు. 

66

కొన్ని రోజుల క్రితం ఆది రెడ్డి టైటిల్ బరిలో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. కానీ శ్రీహన్ ఆది రెడ్డిని ఓవర్ టేక్ చేయడం విశేషం. మొత్తంగా రేవంత్ బిగ్ బాస్ సీజన్ 6 విజేతగా అవతరించాడు. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Super Star Krishna: మహేష్ బాబుకి ఇప్పటికైనా అర్థం కావాలి..కృష్ణ ఆవేదన, ఆ మూవీ తర్వాత షాకింగ్ కామెంట్స్
Recommended image2
Ram Charan: రాంచరణ్ నటనపై విమర్శలు, వరస్ట్ నుంచి ది బెస్ట్ వరకు..నోరు మెదపకుండా 5 సినిమాలతో ఇచ్చిపడేశాడు
Recommended image3
Peddi Movie Review: పెద్ది మూవీ రివ్యూ, రేటింగ్‌.. రామ్‌ చరణ్‌, జాన్వీకపూర్‌ల సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved