బిగ్‌ బాస్‌ డే 4: మౌనం వీడిన దివి.. ఫిజికల్‌ టాస్క్‌తో అసలు మసాలా మొదలైంది!

First Published 10, Sep 2020, 10:34 PM

నాగార్జున వ్యాఖ్యతగా కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్‌ 4 నాలుగు రోజుకు చేరుకుంది. మొదటి  మూడు రోజులు సరదాగా సాగిన బిగ్‌ బాస్‌ ఇప్పుడిప్పుడే అసలైన ఎంటర్‌టైన్మెంట్ వైపు వెళుతోంది. ఈ రోజు తొలి ఫిజికల్ టాస్క్‌ ఇచ్చాడు బిగ్ బాస్‌. దానికి తోడు కావాల్సినంత మసాలాతో అలరించారు హౌస్‌మేట్స్‌. అయితే ఈ రోజు ఎపిసోడ్ అంతా ఎక్కువగా దివి మీదే కాన్సన్‌ట్రేట్ చేసిన భావన కలిగింది.

Courtesy: Star Maa/Hotstar

బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 ప్రారంభమై మూడు రోజులు అవుతున్నా అసలు మజా మొదలు కాలేదు. నామినేషన్‌ ప్రక్రియతో పాటు సీక్రెట్‌ రూంలోని కంటెస్ట్‌ లు వచ్చినప్పుడు కాస్త డ్రామా కనిపించినా అది పెద్దగా ఆకట్టుకునేలా లేదు. దీంతో అసలు మజా కోసం ప్రేక్షకుల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే నాలుగో రోజు ఆడియన్స్ ఆశిస్తున్న మసాలా కాస్త కనిపించింది. ఈ సీజన్‌లో తొలిసారిగా ఓ ఫిజికల్ టాక్స్‌ను ఇచ్చాడు బిగ్ బాస్‌.

టాస్క్‌లో భాగంగా దివి ఇతర కంటెస్టెంట్‌లలో మార్చుకోవాల్సిన అంశాలను చెప్పాల్సిందిగా బిగ్ బాస్ సూచించటంతో ఆమె ఇతర కంటెస్టెంట్‌లో తనకు నచ్చని అంశాలను ఎత్తి చూపించటం మొదలు పెట్టింది. దీంతో వారు తమ వాదన వినిపించటం, ఒకరితో ఒకరు గొడవకు దిగటంతో కావాల్సినంత డ్రామా పండింది.

ఇన్నాళ్లు హౌస్‌లో పెద్దగా యాక్టివ్‌గా కనిపించని హౌస్‌ మేట్‌ కూడా ఈ టాస్క్‌లో మాట్లాడాల్సి రావటంతో ఆడియన్స్‌కు అంతా యాక్టివ్‌గా పాల్గొన్న భావన కలిగింది. ప్రోమోలోనే దివి మాట్లాడిన విషయం  చూపించటంతో ఇప్పటికే విపరీతంగా మీమ్స్‌ ట్రోల్స్ వచ్చాయి. అయితే ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న దివి ఈ రోజు ఎపిసోడ్‌లో చాలా ఎక్టివ్‌గా కనిపించింది.

సోహెల్‌, అరియానాలను కన్‌ఫెషన్‌ రూంకి పిలిచిన బిగ్ బాస్, హౌస్‌ మేట్స్‌  ఒక్కొక్కరినీ పిలిచి వాళ్లు కట్టప్ప ఎవరనీ భావిస్తున్నారో, ఎందుకు భావిస్తున్నారో తెలుసుకోవాలని ఆదేశించాడు. అయితే ఈ విషయంలో కరాటే కళ్యాణీ తాను వాళ్లకి ఎందుకు చెప్పాలి, ఆ విషయం వాళ్లె తెలుసుకొని మా మీద గేమ్‌ ప్లే చేస్తారేమో అంటూ  అనుమానం వ్యక్తం చేసింది. ఫైనల్‌గా బిగ్ బాస్ ఆదేశం మేరకు హౌస్‌మేట్స్ అంతా తాము కట్టప్పగా ఎవరినీ భావిస్తున్నారో సోహెల్‌, అరియానాలకు చెప్పారు.

హౌస్‌మేట్స్ పై గంగవ్వ చెప్పిన తన అభిప్రాయాలు ఫన్నీగా సాగాయి. హౌస్‌మెట్స్‌ అంతా సరదాగా ఒక్కరి మీద అభిప్రాయాలు చెప్పాలని గంగవ్వను కోరారు. దీంతో ఆమె తనదైన స్టైల్‌ ఒక్కొక్కరి గురించి చెప్పింది. నోయల్‌ బిగ్ బాస్‌ షో మీద రాప్‌ సాంగ్ పాడి కాసేపు ఎంటర్‌టైన్ చేశాడు.

ఈ రోజు తొలి ఫిజికల్‌ టాస్క్‌ ఇచ్చాడు బిగ్ బాస్‌. హౌస్‌ మేట్స్‌ను 4 టీంలుగా విభజించిన బిగ్ బాస్‌ వారికి టమాటా జ్యూస్‌కు సంబంధించి ఓ టాస్క్‌ ఇచ్చాడు. ప్రతీ టీంలోని ఉన్న సభ్యులు బిగ్ బాస్ పంపించిన టమోటలను జ్యూస్ చేసిన బాటిల్స్‌కు నింపాలని, ఇచ్చిన సమయంలో ఏ టీం ఎక్కవ బాటిల్స్‌ల టమోట జ్యూస్‌ రెడీ చేస్తుందో వారు గెలిచినట్టుగా బిగ్ బాస్‌ తెలిపాడు.

ఇది పూర్తిగా ఫిజికల్‌ టాస్క్ కావటంతో గంగవ్వను ఈ టాస్క్‌కు దూరంగా ఉంచారు. సూర్య కిరణ్‌, సోహెల్‌, అరియానాలు ఈ టాస్క్‌కు సంచాలకులుగా వ్యవహరించారు. అయితే టాస్క్‌లో ఎవరు గెలిచారనేది తేల్చకుండానే ఈ రోజు ఎపిసోడ్‌ను ముగించారు.

loader