బిగ్ బాస్ 3: రాహుల్ ఈజ్ బ్యాక్.. రచ్చ చేసిన పునర్నవి!

First Published 23, Sep 2019, 3:09 PM

నిన్నటి ఎపిసోడ్‌లో ఇంటిసభ్యులు చేసిన సందడి అంతా ఇంతా కాదు.. ఒకవైపు వారి డాన్స్‌లతో షోను హోరెత్తించగా మరోవైపు గద్దలకొండ గణేష్‌ ఎంట్రీతో ఎపిసోడ్‌ మరింత హుషారుగా సాగింది. 
 
శనివారం నాటి బిగ్ బాస్ 3 ఎపిసోడ్ లో రాహుల్ ని ఫేక్ ఎలిమినేషన్ చేసి షాక్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ విషయం హౌస్ మేట్స్ కి తెలియక రాహుల్ నిజంగానే నామినేట్ అయ్యాడనుకొని తెగ ఫీల్ అయిపోయారు. ముఖ్యంగా పునర్నవి బాగా ఎమోషనల్ అయింది.

అయితే రాహుల్ ని సీక్రెట్ రూమ్ లోని పంపించి అతడు లేకుండానే ఆదివారం నాడు ఎపిసోడ్ కంటిన్యూ చేశారు. నిన్నటి ఎపిసోడ్ లో ఇంటిసభ్యులు డాన్స్‌లతో షోను హోరెత్తించగా మరోవైపు గద్దలకొండ గణేష్‌ ఎంట్రీతో ఎపిసోడ్‌ మరింత హుషారుగా సాగింది. అతిథిగా వచ్చిన వరుణ్‌తేజ్‌ హౌస్ మేట్స్ తో కలిసి సందడి చేశారు.

ఇక సోమవారం నాటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని బిగ్ బాస్ టీమ్ విడుదల చేసింది. ఈ ప్రోమోలో రాహుల్ రీఎంట్రీ ఇచ్చాడు. 'ది గేమర్ ఈజ్ బ్యాక్ ఫర్ గేమింగ్ బేబీ' అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వినిపించిన వాయిస్ మాములుగా లేదు.

రాహుల్ ఎంట్రీతో హౌస్ మేట్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక పునర్నవి సంతోషంతో గట్టిగా అరిచేసింది.

రాహుల్ ఎదురుగా వచ్చేసరికి అతడిని గట్టిగా కౌగిలించుకొని వెల్కం చెప్పింది. రాహుల్‌ గ్రాండ్‌ ఎంట్రీతో ఇరగదీసాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ సీజన్‌లో ఇదే బెస్ట్‌ ప్రోమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

loader