MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్టార్ హీరో మూవీలో రష్మిక మెయిన్ హీరోయిన్, కాజల్ సెకండ్ హీరోయిన్..ఇదెక్కడి విడ్డూరం ?

స్టార్ హీరో మూవీలో రష్మిక మెయిన్ హీరోయిన్, కాజల్ సెకండ్ హీరోయిన్..ఇదెక్కడి విడ్డూరం ?

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. కాజల్ అగర్వాల్ 2020లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఒక కొడుకు సంతానం. బిడ్డకి జన్మనివ్వడం కోసం కాజల్ సినిమాల నుంచి షార్ట్ టైం గ్యాప్ తీసుకుంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 11 2024, 04:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. కాజల్ అగర్వాల్ 2020లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఒక కొడుకు సంతానం. బిడ్డకి జన్మనివ్వడం కోసం కాజల్ సినిమాల నుంచి షార్ట్ టైం గ్యాప్ తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ బిజీ అయింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ కి ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రావడం లేదు. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

బాలకృష్ణ భగవంత్ కేసరి చిత్రంలో నటించింది. ఈ మూవీ హిట్ అయినప్పటికీ కాజల్ పాత్ర తక్కువే. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ చిత్రం సత్యభామలో నటించింది. అది కూడదా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. కానీ కాజల్ కి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉండనే విషయం అందరికీ తెలుసు. ఇటీవల ఎక్కువ సంవత్సరాలు హీరోయిన్ గా కొనసాగిన కొద్దిమంది నటీమణుల్లో కాజల్ ఒకరు. 

బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

35

కొత్త హీరోయిన్లు.. తనకంటే జూనియర్ల వల్ల చందమామకి కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా కాజల్ కి ఒక క్రేజీ ఆఫర్ వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. సౌత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఏఆర్ మురుగదాస్.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న ఆల్రెడీ హీరోయిన్ గా ఎంపికైంది. 

Also Read : టాలీవుడ్ హీరోలు తండ్రీకొడుకులుగా నటించిన క్రేజీ చిత్రాలు.. దేవర వీటిల్ని మించే హిట్ అవుతుందా

45

తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో కాజల్ ని కూడా హీరోయిన్ గా ఎంపిక చేశారట. ట్విస్ట్ ఏంటంటే ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ రష్మిక కాగా.. సెకండ్ హీరోయిన్ గా కాజల్ నటించబోతోందట. దీనితో అంతా ఆశ్చర్యపోతున్నారు. రష్మికకి ఇప్పుడు క్రేజ్ ఉండొచ్చు కానీ కాజల్ తరహాలో ఆమెకి సక్సెస్ రేట్ లేదు. అయినప్పటికీ కాజల్ ని సెకండ్ హీరోయిన్ పాత్రకి పరిమితం చేయడం షాకింగ్ అనే చెప్పాలి. 

55
Rashmika

Rashmika

సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత కాజల్ కి ఇలాంటి కాంప్రమైజ్ లు తప్పడం లేదు. భగవంత్ కేసరి చిత్రంలో కూడా కాజల్ కంటే శ్రీలీల పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అనేది వాస్తవం. గతంలో మురుగదాస్ దర్శకత్వంలోనే కాజల్.. తుపాకీ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా నటించింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 OTT: ఇండియాలో కంటే ముందుగా పాకిస్తాన్ లో ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్.. సర్వర్లు క్రాష్ ?
Recommended image2
Tollywood లో ఆరుగురు అండర్ రేటెడ్ హీరోయిన్లు, టాలెంట్ కి తగ్గ గుర్తింపు లేదు.. ఎక్కడ తేడా కొట్టింది ?
Recommended image3
VeeraBhadrudu Collections: మొదటి రోజే కలెక్షన్ల వేట.. వీరభద్రుడు (కరుప్పు) ఫస్ట్ డే ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved