MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పూరి జగన్నాథ్, ఛార్మికి బిగ్ రిలీఫ్..మొత్తానికి నష్టాల నుంచి బయట పడ్డారు

పూరి జగన్నాథ్, ఛార్మికి బిగ్ రిలీఫ్..మొత్తానికి నష్టాల నుంచి బయట పడ్డారు

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆశలన్నీ ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ చిత్రంపైనే ఉన్నాయి. ఎందుకంటే లైగర్ చిత్రం మిగిల్చిన నష్టాలు అంతా ఇంతా కాదు. డబుల్ ఇస్మార్ట్ చిత్ర రిలీజ్ కి కూడా లైగర్ నష్టాలు అడ్డు తగులుతాయని అంతా భావించారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 26 2024, 03:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆశలన్నీ ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ చిత్రంపైనే ఉన్నాయి. ఎందుకంటే లైగర్ చిత్రం మిగిల్చిన నష్టాలు అంతా ఇంతా కాదు. డబుల్ ఇస్మార్ట్ చిత్ర రిలీజ్ కి కూడా లైగర్ నష్టాలు అడ్డు తగులుతాయని అంతా భావించారు. కానీ పూరి జగన్నాధ్, ఛార్మి కష్టాలు తీరిపోయినట్లు ఉన్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Puri Jagannadh

Puri Jagannadh

ఫిలిం ఛాంబర్ ద్వారా పూరి, ఛార్మి ఈ సమస్యని పరిష్కరించుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల నుంచి పూరి జగన్నాథ్ కి సమస్యలు ఎదురయ్యాయి. ఛార్మి, పూరి లైగర్ చిత్రాన్ని వరంగల్ శీనుకి అమ్మారు. నష్టాలతో తమకి సంబంధం లేదు అన్నట్లుగా అగ్రిమెంట్ ఉంది. 

34

ఆ అగ్రిమెంట్ ని పూరి, ఛార్మి ఫిలిం ఛాంబర్ లో చూపించారట. దీనితో ఫిలిం ఛాంబర్ వీరికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు తెలిసింది. ఇకపై ఎవరూ డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని ఇబ్బంది పెట్టడానికి లేదు అని ఫిలిం ఛాంబర్ తెలిపింది. 

44

ఒక వేళ పూరి నైతిక భాద్యత వహించి లైగర్ తో నష్టపోయిన వారికీ డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని అమ్ముకోవచ్చు. అది పూర్తిగా పూరి జగన్నాధ్ ఛార్మి ల ఇష్టం. డబుల్ ఇస్మార్ట్ చిత్రం ఆగష్టు 15న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 115 కోట్ల వరకు ఓవరాల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Bollywood Stars: హీరోయిన్లలో ప్రియాంక చోప్రానే నెంబర్ 1, వారణాసి మూవీకి రికార్డ్ బ్రేకింగ్ రెమ్యునరేషన్
Recommended image2
Ramayana: రెండు భాగాలుగా రామాయణ్‌ వెనుకున్న అసలు కథ ఇదే.. అది సాధ్యం కాదంటూ దర్శకుడు కామెంట్‌
Recommended image3
Dhanush: విజయ్ సేతుపతి సినిమాకి మొండిచేయి, కానీ రాయన్ కి అవార్డు.. ధనుష్ షాకింగ్ రియాక్షన్ వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved