తెలుగులో బెస్ట్ స్క్రీన్ ప్లే మూవీస్ ఇవే!

First Published 26, Jul 2019, 6:49 PM

సినిమా కథ ఎంత బలంగా ఉన్నా ఆ కథని ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా చేయడంలో స్క్రీన్ ప్లే ఉపయోగపడుతుంది. తెలుగులో స్క్రీన్ ప్లే పరంగా ఆకట్టుకున్న చిత్రాలు చాలానే ఉన్నాయి. వాటిలో బెస్ట్ స్క్రీన్ ప్లే అనిపించే చిత్రాలు ఇవే. 

క్షణం : అడవి శేష్ నటించిన క్షణం చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ గా మెస్మరైజ్ చేసింది. ఈ చిత్రంలో స్క్రీన్ ప్లేకి మంచి మార్కులు పడ్డాయి.

మనం : విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన అక్కినేని వారి 'మనం' చిత్రం క్లాసిక్స్ లిస్ట్ లో చేరిపోయింది. సాధారణంగానే విక్రమ్ కుమార్ చిత్రాల్లో స్క్రీన్ ప్లే మ్యాజిక్ కనిపిస్తుంది. మనం చిత్రానికి స్క్రీన్ ప్లే కూడా ఓ బలంగా నిలిచింది.

1 నేనొక్కడినే : మహేష్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. కానీ సుకుమార్ దర్శకత్వం, స్క్రీన్ ప్లేలో తన ప్రతిభని ఈ చిత్రంలో చూడొచ్చు.

స్వామి రారా : నిఖిల్ నటించిన ఈ చిత్రం సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరక్కింది. ఈ చిత్రంలో అనేక మలుపులు ఉంటాయి. అయినా ఆడియన్స్ కన్ఫ్యూజ్ కాకుండా సుధీర్ వర్మ స్క్రీన్ ప్లేని పకడ్బందీగా రూపొందించాడు.

జులాయి : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బలం పంచ్ డైలాగ్స్ అని అంతా అనుకుంటారు. కానీ స్క్రీన్ ప్లే కూడా త్రివిక్రమ్ చిత్రాల్లో చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. జులాయి చిత్రంలో ఆ మ్యాజిక్ చూడొచ్చు.

ఈగ : దర్శక ధీరుడు రాజమౌళి తెరక్కించిన ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. స్క్రీన్ ప్లేపై రాజమౌళికి ఉన్న పట్టుని ఈ చిత్రంలో చూడొచ్చు.

అతడు : త్రివిక్రమ్ చిత్రాలలో బెస్ట్ స్క్రీన్ ప్లే మూవీగా ఈ చిత్రాన్ని చెప్పుకోవచ్చు.

కిక్ : దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన వినోదాత్మక చిత్రం కిక్. రవితేజ బెస్ట్ చిత్రాల్లో కిక్ ఒకటిగా నిలిచిపోయింది. ఈ  చిత్రంలో సురేందర్ రెడ్డి కథని బలమైన స్క్రీన్ ప్లే తో నడిపించారు.

గమ్యం : దర్శకుడు క్రిష్ కు గుర్తింపు తీసుకొచ్చిన చితం గమ్యం. ఈ చిత్రంలో క్రిష్ ప్రజెంట్ కథని, ఫ్లాష్ బ్యాక్ ని నడిపించిన విధానం అదుర్స్.

ఐతే : చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఐతే చిత్రం కూడా స్క్రీన్ ప్లే పరంగా ఆకట్టుకుంటుంది.

క్షణ క్షణం : దర్శకుడు రాంగోపాల్ వర్మ, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన క్షణ క్షణం చిత్రంలో స్క్రీన్ ప్లేని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు.

loader