MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Tollywood: క్లైమాక్స్ లతో థియేటర్లు దద్దరిల్లేలా చేసిన టాప్ 5 మూవీస్.. ఆ ట్విస్ట్ లు లేకుంటే సినిమాలు ఫ్లాప్

Tollywood: క్లైమాక్స్ లతో థియేటర్లు దద్దరిల్లేలా చేసిన టాప్ 5 మూవీస్.. ఆ ట్విస్ట్ లు లేకుంటే సినిమాలు ఫ్లాప్

టాలీవుడ్ లో బెస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ లతో వచ్చిన సినిమాలు కొన్ని ఉన్నాయి. ఈ 5 సినిమాల్లో క్లైమాక్స్ ట్విస్ట్ లతో థియేటర్లు దద్దరిల్లాయి. ఆ 5 సినిమాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 15 2026, 03:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Pokiri
Image Credit : Asianet News

Pokiri

ఎలాంటి సినిమా అయినా విజయం సాధించాలి అంటే క్లైమాక్స్ సన్నివేశాలు చాలా కీలకం. మంచి క్లైమాక్స్ ఎపిసోడ్ పడితే అప్పటి వరకు యావరేజ్ గా సాగిన సినిమాలు కూడా సూపర్ హిట్స్ అయిపోతాయి. గతంలో ఇలా చాలా సార్లు జరిగింది. క్లైమాక్స్ సన్నివేశాలకు తగ్గట్లుగా షాకింగ్ ట్విస్ట్స్ పెడితే మూవీ రేంజ్ ఇంకా పెరుగుతుంది. అలా బెస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ లతో సూపర్ హిట్స్ అయిన 5 సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పోకిరి
Image Credit : Facebook

పోకిరి

పోకిరి మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాల్లో ట్విస్ట్ ల గురించి మాట్లాడాల్సి వస్తే పోకిరి రేంజ్ ట్విస్ట్ అని దీనితోనే పోలుస్తారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మూవీలో ఐపీఎస్ అధికారి అని రివీల్ అయ్యే సన్నివేశం టాలీవుడ్ చరిత్రలోనే బెస్ట్ సీన్స్ లో ఒకటి అని చెప్పొచ్చ. అప్పటి వరకు యావరేజ్ గా సాగిన పోకిరి మూవీ ఆ ఒక్క ట్విస్ట్ తో పీక్ కి చేరుకుంటుంది.

Related Articles

Related image1
Tsunami: దశావతారం మూవీలో చూపినట్లుగా సునామీ భయంకరంగా ఉంటుందా.. ఆ టైంలో ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి ?
Related image2
Kumbhakarna: కుంభకర్ణుడు అంత గొప్పవాడా, అయినా శ్రీరాముడు భయంకర యుద్ధం చేసి అతడిని ఎందుకు చంపాడో తెలుసా ?
36
బాహుబలి 1
Image Credit : facebook

బాహుబలి 1

బాహుబలి 1 చిత్రాన్ని ముందుగా అందరూ ఫ్లాప్ అన్నారు. కానీ నెమ్మదిగా ఈచిత్రం బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది అంటే ప్రధాన కారణం 'బాహుబలిని చంపింది నేనే' అంటూ కట్టప్ప ఇచ్చే షాక్. దీనితో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది.

46
రంగస్థలం
Image Credit : our own

రంగస్థలం

రంగస్థలం చిత్రం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కానీ క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ గురించి చిట్టిబాబు నిజం తెలుసుకునే సన్నివేశం అదిరిపోయింది. ఆ సీన్ లో రాంచరణ్ నటన నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది.

56
క
Image Credit : x

క

కిరణ్ అబ్బవరం నటించిన క చిత్రం అతడికి మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఈ మూవీలో ఉన్న క్లైమాక్స్ సన్నివేశాలు అంతకు ముందెప్పుడూ ఇండియన్ సినిమాలో రాలేదు అనే చెప్పాలి. కర్మ సిద్ధాంతంతో అద్భుతమైన పాయింట్ తీసుకుని అదరగొట్టేశారు. ఈ మూవీలో క్లైమాక్స్ సీన్ అద్భుతమైన థ్రిల్ ని పంచుతుంది.

66
కల్కి 2898 ఎడి
Image Credit : Facebook

కల్కి 2898 ఎడి

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి చిత్రం పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో అద్భుతమైన విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలిచాయి. అన్నింటి కంటే క్లైమాక్స్ లో ప్రభాస్ కర్ణుడు అని రివీల్ అయ్యే సన్నివేశం గూస్ బంప్స్ తెప్పిస్తుంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image2
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Recommended image3
ఓటీటీలో ట్రెండింగ్ సైకో థ్రిల్లర్.. దేశాన్ని వణికించిన సీరియల్ కిల్లర్ కథ..
Related Stories
Recommended image1
Tsunami: దశావతారం మూవీలో చూపినట్లుగా సునామీ భయంకరంగా ఉంటుందా.. ఆ టైంలో ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి ?
Recommended image2
Kumbhakarna: కుంభకర్ణుడు అంత గొప్పవాడా, అయినా శ్రీరాముడు భయంకర యుద్ధం చేసి అతడిని ఎందుకు చంపాడో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved