MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హీరోయిన్ల విషయంలో బెల్లంకొండ తగ్గేదే లే..మరో క్రేజీ బ్యూటీకి ఛాన్స్

హీరోయిన్ల విషయంలో బెల్లంకొండ తగ్గేదే లే..మరో క్రేజీ బ్యూటీకి ఛాన్స్

కెరీర్ ఆరంభం నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ మాస్ లో తనదైన మార్క్ ప్రదర్శిస్తూనే ఉన్నాడు. అయితే సరైన హిట్లు పడడం లేదు. బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద హిట్ కావడం లేదు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 26 2024, 05:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
bellamkonda

bellamkonda

కెరీర్ ఆరంభం నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ మాస్ లో తనదైన మార్క్ ప్రదర్శిస్తూనే ఉన్నాడు. అయితే సరైన హిట్లు పడడం లేదు. బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద హిట్ కావడం లేదు. కానీ బెల్లంకొండ హీరో మాత్రం ప్రయత్నాలు ఆపడం లేదు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

వరుసగా మాస్ చిత్రాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల లైనప్ మామూలుగా లేదు. తన సినిమాలతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోయిన్ల విషయంలో కూడా పర్టికులర్ గా ఉంటున్నారు. 

34

క్రేజీ హీరోయిన్లని మాత్రమే తన చిత్రాల కోసం ఎంపిక చేసుకుంటున్నాడు. టైసన్ నాయుడు చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. మరో చిత్రం కోసం అనుపమ పరమేశ్వరన్ ని ఎంపిక చేశారు. 

44

లుధిర్ బైరెడ్డి దర్శకత్వంలో ఒక చిత్రం ఖరారైంది. ఈ చిత్రంలో భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇలా బెల్లంకొండ శ్రీనివాస్ వరుసగా క్రేజీ హీరోయిన్లతోనే రొమాన్స్ చేస్తున్నాడు. ఆల్రెడీ బెల్లంకొండ శ్రీనివాస్ కాజల్, సమంత, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లతో నటించాడు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Transfer Trimurthulu Collections: వడ్డే నవీన్‌ సినిమాకి టీ ఖర్చులు కూడా రాలేదు.. ట్రాన్సఫర్‌ త్రిమూర్తులుకి షాకింగ్‌ కలెక్షన్లు
Recommended image2
Samantha : సమంత భర్త రాజ్ మొదటి భార్య ఏం చేస్తుందో తెలుసా? విసిగిపోయి చివరికి ఏం చేసిందంటే?
Recommended image3
Uma Telugu Traveller: 100 దేశాలు తిరిగిన యూట్యూబర్ ఉమా తెలుగు ట్రావెలర్ నెల సంపాదన ఎంతో తెలసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved