MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • అసలు ఇది ఎగేజ్మెంట్ కాదు, అయినా ఇంత హంగామానా..బెల్లంకొండ శ్రీనివాస్ కి కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఇదే

అసలు ఇది ఎగేజ్మెంట్ కాదు, అయినా ఇంత హంగామానా..బెల్లంకొండ శ్రీనివాస్ కి కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఇదే

Bellamkonda Srinivas: హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో కావ్య రెడ్డిని వివాహం చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో వీరి రోకా వేడుక ఇరు కుటుంబాల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 09 2026, 07:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Bellamkonda Srinivas
Image Credit : Asianet News

Bellamkonda Srinivas

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో కావ్య రెడ్డిని వివాహం చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో వీరి రోకా వేడుక ఇరు కుటుంబాల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. రోకా వేడుక కావ్య రెడ్డి నివాసంలో ఘనంగా జరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
సినీ ప్రముఖులు
Image Credit : Asianet News

సినీ ప్రముఖులు

ఈ వేడుకలో దర్శకులు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, నిర్మాతలు శిరీష్, సాహు గారపాటి, రామ్ ఆచంట, మిర్యాల రవీందర్ రెడ్డి, నాగ వంశీ, కేకే రాధామోహన్, ధీరజ్ మొగిలినేని, హీరోయిన్ సంయుక్త తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

39
వివాహ తేదీ త్వరలోనే
Image Credit : Asianet News

వివాహ తేదీ త్వరలోనే

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – కావ్య రెడ్డి నిశ్చితార్థం, వివాహ తేదీలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. కావ్య రెడ్డి గురించి పూర్తి వివరాలు బయటకు రాలేదు కానీ.. ఆమె హైదరాబాద్ లో ప్రముఖ అడ్వాకేట్ కుమార్తె అని తెలిసింది.

49
బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు
Image Credit : Asianet News

బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు

సినిమాల విషయానికి వస్తే, ఇటీవలే ‘కిష్కింధపురి’ తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం ‘టైసన్ నాయుడు’, ‘హైందవ’ చిత్రాల్లో నటిస్తున్నారు.

59
కాబోయే భార్యని పరిచయం చేస్తూ
Image Credit : Asianet News

కాబోయే భార్యని పరిచయం చేస్తూ

బెల్లంకొండ శ్రీనివాస్ తనకి కాబోయే భార్యని పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతా అనుకుంటున్నట్లు ఇది నిశ్చితార్థం కాదు అని తేల్చేశారు. ఇది కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ప్రకటన, రోకా వేడుక అని బెల్లంకొండ శ్రీనివాస్ తెలిపారు.

69
బెల్లంకొండ శ్రీనివాస్ పోస్ట్
Image Credit : Asianet News

బెల్లంకొండ శ్రీనివాస్ పోస్ట్

బెల్లంకొండ శ్రీనివాస్ పోస్ట్ చేస్తూ.. నా కావ్యమ్మకు..జీవితానికి తనదైన అందమైన సమయం ఉంటుంది… ఆ సమయమే నిన్ను నా ప్రపంచంలోకి తీసుకొచ్చింది.

To my Kavyaamma, 

Life has its own beautiful timing.. and mine bought you into my world. ❤️

Thank you for coming into my life, believing in me at right time, filling my days with positivity and countless smiles !! Will make sure that every smile on your face will never fade… pic.twitter.com/Vv9O1nxGyU

— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) March 9, 2026

79
నా జీవితంలోకి వచ్చి..
Image Credit : Asianet News

నా జీవితంలోకి వచ్చి..

నా జీవితంలోకి వచ్చి, సరైన సమయంలో నాపై నమ్మకం ఉంచి, నా ప్రతి రోజును సానుకూలతతో, అనేక చిరునవ్వులతో నింపినందుకు ధన్యవాదాలు!!

89
మన ఇద్దరి శాశ్వత ప్రయాణం
Image Credit : Asianet News

మన ఇద్దరి శాశ్వత ప్రయాణం

నీ ముఖంపై ఉండే ప్రతి చిరునవ్వు ఎప్పటికీ మాయమవకుండా చూసుకుంటాను. మన ఇద్దరి శాశ్వత ప్రయాణం కోసం ఇక ఎదురుచూడలేకపోతున్నాను. ప్రేమతో, శ్రీని.

99
ఇది నిశ్చితార్థం కాదు
Image Credit : Asianet News

ఇది నిశ్చితార్థం కాదు

అందరికీ చెప్పాల్సిందేమిటంటే, ఇది నిశ్చితార్థం కాదు, మా కుటుంబ సభ్యుల మధ్య జరిగిన చిన్న ప్రకటన మాత్రమే. సెలబ్రేషన్స్ అసలు ఇంకా మొదలు కాలేదు. తేదీలు త్వరలో ప్రకటిస్తాము. మీ ప్రేమ, ఆదరణ నాకు ప్రపంచం అంత విలువైనవి అని పోస్ట్ చేశారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Related Stories
Recommended image1
25 ఏళ్ళ తర్వాత జూ.ఎన్టీఆర్ సీఎం అవుతారా ?.. యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రాణాలు కాపాడింది వాళ్లే అంటూ
Recommended image2
ఒకవైపు స్నేహితుడు, మరోవైపు దళపతి విజయ్ తండ్రి.. ఇద్దరి కోసం కథ కూడా వినకుండా బ్లాక్ బస్టర్ కొట్టిన చిరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved