MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • ఏఎన్నార్ కి క్లాస్ పీకిన బిచ్చగాడు.. అక్కినేని ఏం చేశారో తెలుసా? అసలేం జరిగింది?

ఏఎన్నార్ కి క్లాస్ పీకిన బిచ్చగాడు.. అక్కినేని ఏం చేశారో తెలుసా? అసలేం జరిగింది?

ఓ సినిమా విషయంలో అక్కినేని నాగేశ్వరావు కి బిచ్చగాడు క్లాస్ పీకాడని మీకు తెలుసా? బెగ్గర్ అన్న మాటలకు అక్కినేని ఏం చేశారు. అలేం జరగింది? ఆ సినిమా ఏంటి? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 03 2026, 05:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
స్వీయలోపాలు తెలిసిన అక్కినేని..
Image Credit : Facebook / Sr NTR Fans

స్వీయలోపాలు తెలిసిన అక్కినేని..

ఒకప్పుడు ఎంత పెద్ద హీరో అయినా.. విమర్శ సరైనదైతే కూల్ గా తీసుకునేవారు. ''స్వీయ లోపంబులెరుగుట గొప్ప విద్య'' అని.. ఆనాటి స్టార్ హీరో అక్కినేని నాగేశ్వరావు చాలా సందర్బాల్లో వెల్లడించాడు. తనలో లోపాలు తెలుసుకోగలిగి... అవి మార్చుకుంటే.. ఏ రంగంలో అయినా ఎదుగుతారని అక్కినేని నమ్మేవారు.

 అందుకే తన హీరోగా ఎలాంటి సబ్జెక్ట్స్ చేయగలడో.. అవే ఎంచుకున్నాడు. సినిమాల విషయంలో ఎన్టీఆర్ తో పోటీ ఉన్నా.. పాత్రల విషయంలో మాత్రం అక్కినేని జాగ్రత్తగా ఉండేవారు. ఎన్టీఆర్ చేసే పౌరాణిక పాత్రల జోలికి అక్కినేని వెళ్లేవారు కాదు. ఆ పాత్రలకు తను సరిపోనని ఆయన నమ్మేవారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పోటీని తట్టుకుని నిలబడ్డ హీరో..
Image Credit : Facebook/Allu Arjun

పోటీని తట్టుకుని నిలబడ్డ హీరో..

అందుకే తాను చేయగలిగినవి మాత్రమే ఎంచుకుని సినిమాలు చేసి.. సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగారు. అక్కినేని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. మరీ ముఖ్యంగా విమర్శలను సానుకూలంగా తీసుకుంటారు. సినిమా చూసి ఎవరు ఏం చెప్పినా వాటి గురించి ఆలోచిస్తారు. చివరకు ఓ సినిమా విషయంలో బిచ్చగాడి తో విమర్శలు ఫేస్ చేశారట ఏఎన్నారు.

35
బిచ్చగాడితో ఏఎన్నార్ ఇంటర్వ్యూ..
Image Credit : Asianet News

బిచ్చగాడితో ఏఎన్నార్ ఇంటర్వ్యూ..

ఈ విషయాన్ని అక్కినేని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఓ సారి తిరుపతిలో ఓ కార్యక్రమానికి వెళ్లి.. హైదరాబాద్ కు తిరుగు ప్రాయణం అయ్యారు ఏఎన్నార్. ఆ సమయంలో రైలు ప్రయాణంలో ఓ బిచ్చగాడితో నాగేశ్వరావు ముచ్చటించారట. ఆ బిచ్చగాడు అక్కినేని దగ్గరకు వచ్చి డబ్బులడిగాడు. అప్పుడు ఆయన కొంత దర్మం చేసి.. బిచ్చగాడితో సరదాగా కొన్ని మాటలు మాట్లాడారు. 

ఏం చేస్తుంటావు..? ఎంత సంపాదిస్తావు? ఎక్కడుంటావు.. ఇలా చాలా విషయాలు అక్కినేని అతడిని అడిగాడు. అతను కూడా అంత పెద్ద స్టార్ హీరో మాట కలిపేసరికి.. సంతోషంగా.. తన వివరాలు వెల్లడించారు. ఇక అంతా అయిపోయిన తరువాత ఏఎన్నార్ తో అతను ఓ మాట అన్నాడు.

45
ఏఎన్నార్ కి క్లాస్ పీకిన బెగ్గర్..
Image Credit : our own

ఏఎన్నార్ కి క్లాస్ పీకిన బెగ్గర్..

ఓ సినిమా గురించి. బిచ్చగాడు మాట్లాడుతూ.. '' సర్ నేను అంటున్నాను అని ఏం అనుకోకండి..అప్పుడు ఓ సినిమా చేశారు కదా.. అసలు అదేందకు చేశారు. నేను మీ అభిమానిని.. అయినా ఓ విషయం చెపుతున్నా.. అక్కినేని ఏంటి? ఈ సినిమా చేయడం ఏంటి అనిపించింది. అసులు ఎందుకు ఇలాంటి సినిమా చేశారా అని అందరికి అనిపించింది. అన్నీ తెలిసి అలాంటి సినిమా ఎందుకు చేశారు. '' అని ముఖం మీదనే క్లాస్ పీకాడు.

55
అభిమానికి వివరణ ఇచ్చుకున్న అక్కినేని..
Image Credit : Times Of India

అభిమానికి వివరణ ఇచ్చుకున్న అక్కినేని..

దానికి ఏఎన్నార సమాధానం చెపుతూ.. '' నీకే కాదు నాకు కూడా అదే అనిపించింది. నాకు నచ్చి ఆ సినిమా చేయలేదు.. అలా చేయాల్సి వచ్చింది. ఆతరువాత నేను కూడా ఆ విషయంలో రియలైజ్ అయ్యాను అని చాలా రెస్పాన్స్ బుల్ గా బిచ్చగాడికి సమాధానం చెప్పారు. 

అతను అలా అనడంతో తప్పులేదు.. నేను ఆ సినిమా చేయడం నా అభిమానులకు కూడా నచ్చలేదు'' అని ఏఎన్నార్ అన్నారు. అయితే ఆయనఆ సినిమా పేరేంటో మాత్రం చెప్పలేదు. గతంలో అక్కినేని చెప్పిన మాటలు.. ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image2
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image3
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Related Stories
Recommended image1
విజయ్ రష్మిక కి అల్లు అర్జున్ అదిరిపోయే మ్యారేజ్ గిఫ్ట్, ఐకాన్ స్టార్ ఇవ్వబోయే సర్ ప్రైజ్ ఏంటో తెలుసా?
Recommended image2
ViRosh Reception: విజయ్ - రష్మిక పెళ్లి విందుకు ఎవరెవరు రాబోతున్నారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved