పడుకుంటేనే యాక్టింగ్ ఛాన్స్‌.. ఇండస్ట్రీలో దారుణాలపై హీరోయిన్‌ కామెంట్

First Published 19, Aug 2020, 2:12 PM

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై ఇప్పటికే చాలా మంది నటీమణులు పెదవి విప్పారు. హాలీవుడ్‌ సహా అన్ని ఇండస్ట్రీలలో ప్రకంపనలు సృష్టిస్తున్న దుష్ట సంస్కృతిపై తాజాగా ఓ మలయాళ నటి కూడా స్పందించింది. మాలీవుడ్‌లోనూ కాస్టింగ్‌ కౌచ్‌ తీవ్ర స్థాయిలో ఉందంటూ కామెంట్ చేసింది హిమా శంకర్‌ సీమట్టి.

సర్వోపారి పాలక్కరన్, హిమాలయతిలే కాశ్మలన్, ఆరాడి లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటి హిమా శంకర్ షీమాటి. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఈ బ్యూటీ తాజాగా ఇండస్ట్రీలోని కాస్టింగ్ కౌచ్‌పై తన గళం వినిపించింది.

ఈ సందర్భంగా హిమ మాట్లాడుతూ `నేను త్రిస్సూర్‌లో స్కూల్‌ ఆఫ్ డ్రామాలో ఉండగా ఓ సినిమా అవకాశం వచ్చింది. వారు యాక్టింగ్ చాన్స్‌తో పాటు ఓ ప్యాకేజ్‌ ఇచ్చారు. అది బెడ్‌ విత్ యాక్టింగ్ ప్యాకేజ్‌. వారితో పడుకుంటేనే సినిమాలో నటించే ఛాన్స్‌` అంటూ కుండబద్దలు కొట్టేసింది హిమా..

`నాకు వరుసగా మూడు సినిమాలకు అలాంటి ఆఫర్సే వచ్చాయి. ఆ మూడు సినిమాలను నేను తిరస్కరించాను. తరువాత ఎవరూ అలాంటి ఆఫర్ చేయలేదు. అప్పటికే అందరికీ అర్ధమై ఉంటుంది. నేను నా హక్కల కోసం పోరాడే వ్యక్తిని అని` చెప్పింది హిమ.

అంతేకాదు మలయాళ ఇండస్ట్రీలో మేల్‌ డామినేషన్‌ ఉందని, ఇది కూడా పితృస్వామ్య వ్యవస్థలో భాగమే అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఈ సమాజంలో మహిళలు ధైర్యంగా మాట్లాడాలని అంతా చెబుతారు, కానీ అలా మాట్లాడిన మహిళలను మాత్రం బహిస్కరిస్తారు అంటూ కామెంట్ చేసింది హిమ.

హిమ కన్నా ముందు మరో నటి పార్వతి తిరువోత్‌  కూడా మలయాళ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌ ఉందని ఆరోపించింది.

undefined

loader