సూపర్ గ్లామర్ తో చంపేసిన కాజల్... పెళ్లి తరువాత ఇంత హాట్ గా చూసి ఉండరు!

First Published Feb 20, 2021, 3:56 PM IST

టాలీవుడ్ హీరోయిన్స్ కూడా బాలీవుడ్ హీరోయిన్స్ ని ఫాలో అవుతున్నారు. పెళ్లి తరువాత కూడా గ్లామర్ షోతో రెచ్చిపోతున్నారు. చందమామ కాజల్ కూడా స్కిన్ షో విషయంలో అసలు తగ్గడం లేదు.