- Home
- Entertainment
- శ్రద్ధా దాస్ లేటెస్ట్ లుక్... ప్రభాస్ హీరోయిన్ కు పర్ఫెక్ట్ నేమ్ ట్యాగ్ ఇచ్చిన ఫ్యాన్స్!
శ్రద్ధా దాస్ లేటెస్ట్ లుక్... ప్రభాస్ హీరోయిన్ కు పర్ఫెక్ట్ నేమ్ ట్యాగ్ ఇచ్చిన ఫ్యాన్స్!
బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రద్ధా దాస్ (Shraddha Das) లేటెస్ట్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తమ కామెంట్లతో ఆమెను మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు.

టాలీవుడ్ నటి, గ్లామరస్ హీరోయిన్ శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. నిత్యం ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటూ వస్తోంది.
సినిమాల విషయంలో కాస్తా జోరు తగ్గించినా తన అభిమానుల కోసం ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటున్నారు. నయా లుక్స్ తో ఆకట్టుకుంటోంది.
ఈ క్రమంలో తాజాగా శ్రద్ధా దాస్ తన లేటెస్ట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో శ్రద్ధా దాస్ స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది.
బ్లూ సూట్ లో మైండ్ బ్లోయింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. స్టైలిష్ లుక్ తో అందరి చూపును తనపైనే పడేలా చేసింది. ఈ సందర్భంగా కిర్రాక్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది.
ప్రస్తుతం వైజాగ్ లో వీకెండ్ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తన బ్యూటీఫుల్ అండ్ స్టన్నింగ్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ ఫ్యాషన్ కూడా పరిచయం చేస్తూ అదరగొడుతోంది.
శ్రద్ధా దాస్ లేటెస్ట్ ఫొటోలపై ఫ్యాన్స్ క్రేజీగా స్పందిస్తున్నారు. ఆమెకు నేమ్ ట్యాగ్ కూడా ఇచ్చేస్తున్నారు. ‘బాస్ ఆఫ్ బ్యూటీ’ అని పిలుచుకుంటున్నారు. మరీ ఈ ట్యాగ్ ఏమేరకు వాడుకలో ఉంటుందో చూడాలి. ప్రస్తుతం ఫొటోలు మాత్రం నెట్టింట వైరల్ గా మారాయి.