MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • Bangkok Pilla: యూట్యూబర్ బ్యాంకాక్ పిల్ల నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా? షాక్ అవుతారు

Bangkok Pilla: యూట్యూబర్ బ్యాంకాక్ పిల్ల నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా? షాక్ అవుతారు

Bangkok Pilla Youtube Income: ఇంట్లో సరదాగా మొదలెట్టిన పని..ఇప్పుడు లక్షలు ఆదాయం తెచ్చిపెడుతుంది. థాయ్ లాండ్ లో ఉంటూ.. యూట్యూబర్ గా మారిన బ్యాంకాక్ పిల్ల అలియాస్ శ్రావణి సామంతపూడి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా? బాంకాక్ పిల్ల యూట్యూబ్ ఇన్ కమ్ ఎంత? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 28 2026, 01:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సామాన్యులను సలబ్రిటీలను చేస్తోన్న యూట్యూబ్..
Image Credit : @BangkokPilla

సామాన్యులను సలబ్రిటీలను చేస్తోన్న యూట్యూబ్..

ఒకప్పుడు మంచి చదువు, ఉన్నత ఉద్యోగం, విదేశీ అవకాశాలు ఉంటేనే మంచి ఆదాయం సంపాదించగలమనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. ప్రస్తుతం డిజిటల్ ప్రపంచం కొత్త అవకాశాలకు తలుపులు తెరిచింది. ముఖ్యంగా యూట్యూబ్, ఇన్ స్టా వంటి సోషల్ మీడియా ల ద్వారా లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు కొందరు. కాస్త టాలెంట్ ఉంటే చాలు.. యూట్యూబ్ ద్వారా పాపులర్ అవుతున్నారు. అలాంటి వారిలో బ్యాంకాక్ పిల్ల అలియాస్ శ్రావణి సామంతపూడిదే కూడా ఒకరు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
స్టార్ యూట్యూబర్ గా మారిన బ్యాంకాక్ పిల్ల..
Image Credit : @BangkokPilla

స్టార్ యూట్యూబర్ గా మారిన బ్యాంకాక్ పిల్ల..

యూట్యూబ్ ప్రేక్షకులకు బ్యాంకాక్ పిల్లగా పరిచయం ఉన్న శ్రావణి.. భర్త ఉద్యోగరీత్యా థాయ్‌లాండ్‌కు వెళ్లడంతో శ్రావణి కూడా డిపెండెంట్ వీసాపై అక్కడికి వెళ్లారు. అయితే ఆ వీసాతో ఉద్యోగం చేసే అవకాశం లేకపోవడంతో ఆమెకు రోజంతా ఖాళీ సమయం ఉండటం.. ఆ సమయాన్ని ఉపయోగించుకోవడం కోసం యూట్యూబ్ ఛానెల్ ను స్టార్ట్ చేసింది. బ్యాంకాక్ లో తాను తన ఫ్యామిలీతో చేసే పనులు, రోజువారి లైఫ్ స్టైల్ అక్కడ ఎలా ఉంటుంది అనేది వీడియోలు తీసి పెట్టేది. ముందుగా ఫ్యామిలీ వ్లాగ్స్ వంటి అంశాలతో వరుసగా నాలుగు యూట్యూబ్ ఛానళ్లు ప్రారంభించిన శ్రావణి.. సబ్‌స్క్రైబర్లు, వ్యూస్ రాకపోవడంతో కొత్తగా ఆలోచించింది. వెంటనే బ్యాంకాక్ పిల్ల పేరుతో ఒకే ఒక్క ఛానెల్ ను నడిపిస్తుంది.

Related Articles

Related image1
Chiranjeevi: లేడీ గెటప్ లో చిరంజీవి, మీసం లేకుండా చూసి సురేఖ ఏమని వార్నింగ్ ఇచ్చిందంటే?
Related image2
ANR: రొమాన్స్ చేసిన జమునకి ఏఎన్నార్ అన్నగా నటించిన ఏకైక సినిమా? దొంగరాముడు మూవీ రివ్యూ
34
బ్యాంకాక్ పిల్ల ఛానెల్ కు సబ్ స్క్రైబర్లు ఎంత మంది?
Image Credit : @BangkokPilla

బ్యాంకాక్ పిల్ల ఛానెల్ కు సబ్ స్క్రైబర్లు ఎంత మంది?

థాయ్‌లాండ్‌లో తనకు ఎదురైన అనుభవాలు, అక్కడి సంస్కృతి, తన కళ్లకు కనిపించిన విశేషాలు, విదేశాల్లో భారతీయుల జీవనశైలి వంటి అంశాలను వీడియోల రూపంలో ప్రేక్షకులకు అందించడం ప్రారంభించారు. ఈ క్రమంలో థాయ్‌లాండ్ ఆటోలపై రూపొందించిన ఒక షార్ట్ వీడియో ఏకంగా వన్ మిలియన్ వ్యూస్ సాధించడంతో ఆమె ఛానల్‌కు మంచి గుర్తింపు వచ్చింది.

2022 ఆగస్టులో ప్రారంభమైన ‘బ్యాంకాక్ పిల్ల’ ఛానల్ ఏడాది పూర్తికాకముందే సుమారు 8 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను సంపాదించింది. ప్రస్తుతం ఈ ఛానల్‌కు 30 లక్షల 84 వేల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

44
యూట్యూబ్ నుంచి ఎంత సంపాదిస్తుందంటే?
Image Credit : @BangkokPilla

యూట్యూబ్ నుంచి ఎంత సంపాదిస్తుందంటే?

ఇప్పటి వరకూ 600 లకు పైగా వీడియోలు పెట్టిన బ్యాంకాక్ పిల్ల ఛానెల్ కు మిలియన్లలో వ్యూస్ వస్తుండటంతో.. యూట్యూబ్‌లో ప్రముఖ తెలుగు వ్లాగర్లలో ఒకరిగా ఆమెకు గుర్తింపు కూడా దక్కింది. ఈ ఛానల్ ప్రారంభించిన రెండో నెలలోనే శ్రావణి సుమారు 2 వేల అమెరికన్ డాలర్లకు పైగా ఆదాయం పొందారు. భారత కరెన్సీలో అది దాదాపు రూ.2 లక్షలకు సమానం. 

ఆ తర్వాత ఆమె ఛానల్‌కు ఆదరణ పెరుగుతుండటంతో ప్రతి నెల ఆదాయం కూడా క్రమంగా పెరిగింది. ప్రస్తుతం బ్యాంకాక్ పిల్ల అలియాస్ శ్రావణి నెలకు సుమారు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. అఫీషియల్ గా ఆమె తన సంపాదన వెల్లడించకపోయినా.. ఆమెకుఉన్న సబ్ స్క్రైబర్లు, వీడియోలకు లక్షల్లో వస్తున్నవ్యూస్ ప్రాకారం భారీగానే సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic 5 Days Collections: విజయ్ సినిమా రికార్డు బ్రేక్ చేసిన యశ్‌.. 'టాక్సిక్' కలెక్షన్ల సునామీ
Recommended image2
Samantha Baby Bump: జిమ్‌లో బేబీ బంప్‌తో సమంత అదిరిపోయే పోజులు.. బేబీ పేరు సజెస్ట్ చేసిన అభిమానికి కౌంటర్
Recommended image3
Bigg Boss10: బిగ్ బాస్ 10లో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఈమెకేనా ? సినిమాల్లో ఫ్లాప్, సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్
Related Stories
Recommended image1
Chiranjeevi: లేడీ గెటప్ లో చిరంజీవి, మీసం లేకుండా చూసి సురేఖ ఏమని వార్నింగ్ ఇచ్చిందంటే?
Recommended image2
ANR: రొమాన్స్ చేసిన జమునకి ఏఎన్నార్ అన్నగా నటించిన ఏకైక సినిమా? దొంగరాముడు మూవీ రివ్యూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved