మోక్షజ్ఞ బర్త్ డే...ఎంట్రీ ఇస్తే చాలు నెత్తిన పెట్టుకుంటామంటున్న నందమూరి ఫ్యాన్స్

First Published 6, Sep 2020, 11:07 AM

నందమూరి కుటుంబ వీరాభిమానులు  ఎదురుచూస్తున్న వారసుడు మోక్షజ్ఞ. బాలయ్య అంటే పిచ్చిగా అభిమానించే నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుండో మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. మోక్షజ్ఞ టీనేజ్ దాటేసిన వెంటనే హీరోగా రావాలని ఫ్యాన్స్ ప్రపోజల్ పెట్టేశారు.  ఈ పుట్టినరోజుతో 26వ ఏట అడుగుపెట్టిన మోక్షజ్ఞ మనసు మాత్రం వెండితెరపైకి మళ్ళలేదు.

సినిమాలలో, రాజకీయాలలో వారసత్వం సర్వసాధారణం. ముఖ్యంగా తమ అభిమాన హీరో కొడుకు హీరో కావాలని, అభిమాన వారసత్వం కొనసాగాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. ఒక స్టార్ వారసుడు పుట్టినప్పటి నుండే ఫ్యాన్స్ అతనిపై ఆశలు పెట్టుకుంటారు. సోషల్ మీడియాలో సదరు హీరో కొడుకును ఒక రేంజ్ లో ఎలివేట్ చేస్తూ ఉంటారు. చిన్నప్పటి నుండే అతని బర్త్ డే వేడుకలు సెలెబ్రేట్ చేస్తూ జనాలు గుర్తు పెట్టుకొనేలా చేస్తూ ఉంటారు.

అలాంటిది దశాబ్దాల సినీచరిత్ర కలిగిన నందమూరి ఫ్యామిలీలో వారసుల అరంగేట్రం చాలా గ్రాండ్ గా ఉంటుంది. భారీ ఫ్యాన్ బేస్ కలిగిన నందమూరి వారసుడికి టాలెంట్ కూడా తోడైతే  ఆపడం కష్టమే. అందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెద్ద ఉదాహరణ.

కాగా నందమూరి కుటుంబ వీరాభిమానులు  ఎదురుచూస్తున్న వారసుడు మోక్షజ్ఞ. బాలయ్య అంటే పిచ్చిగా అభిమానించే నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుండో మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. మోక్షజ్ఞ టీనేజ్ దాటేసిన వెంటనే హీరోగా రావాలని ఫ్యాన్స్ ప్రపోజల్ పెట్టేశారు.

ఐతే మోక్షజ్ఞ మాత్రం వెండితెర వైపు చూడడం లేదు. ఆయనకు అసలు నటుడు అవ్వాలన్న కోరిక  లేదని తెలుస్తుంది. ఇదే విషయాన్ని మోక్షజ్ఞ బాలయ్యతో కూడా చెప్పేశారట. తనకు అక్క బ్రాహ్మణి వలే యంగ్ ఎంటర్ప్రెన్యూర్ గా ఎదగాలని ఉందని ఎప్పుడో చెప్పేశాడని టాక్.

నటవారసత్వాని గట్టిగా కోరుకుంటున్న బాలయ్య దీనికి ఒప్పుకోవడం లేదు. తన కొడుకుని ఒక స్టార్ హీరోగా చూడాలని ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఏళ్లుగా మోక్షజ్ఞ మనసు మార్చేందుకు చేయని ప్రయత్నం లేదు. దేవుళ్లను ఎక్కువగా నమ్మే బాలయ్య మోక్షజ్ఞ కోసం యజ్ఞ యాగాదులు కూడా చేశారు. మరో వైపు బాలయ్యపై అభిమానుల ఒత్తిడి కూడా ఎక్కువైపోయింది.

భారీ అభిమాన గణం కలిగిన నందమూరి ఫ్యామిలీ వారసుడై ఉండి సినిమాపై ఇష్టం చూపకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎంట్రీ ఇస్తే చాలు నెత్తిన పెట్టుకొని, స్టార్ హీరోని చేస్తాం అని ఫ్యాన్స్ గట్టి హామీ ఇస్తున్నారు. హీరో అవ్వాలని కొందరు ఏళ్లతరబడి తపస్సు చేస్తారు. అలాంటిది మోక్షజ్ఞ మాత్రం అందివచ్చిన అవకాశాన్ని కాలతన్నుకుంటున్నారు.

నేడు మోక్షజ్ఞ తన 26వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ఏడాదైనా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ పోస్టర్ తో విషెష్ చెప్పాలని ఎదురుచూసిన అభిమానులకు మళ్ళీ నిరాశే ఎదురైంది. 2021లో అయినా మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయాలని చూస్తున్న నందమూరి అభిమానుల కోరిక తీరాలని ఆశిద్దాం...

loader