- Home
- Entertainment
- Akhanda Heroine: క్లీవేజ్ అందాలతో సెగలు రేపుతున్న బాలయ్య హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్.. నెట్టింట రచ్చ
Akhanda Heroine: క్లీవేజ్ అందాలతో సెగలు రేపుతున్న బాలయ్య హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్.. నెట్టింట రచ్చ
బాలయ్య హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ రెచ్చిపోయింది. `అఖండ` ఇచ్చిన ఎనర్జీతో దూసుకుపోతుంది. మరోవైపు గ్లామర్ విషయంలో తగ్గేదెలే అనిపిస్తుంది. స్కిన్ షోతో మరింతగా అలరిస్తుంది. నెట్టింట రచ్చ చేస్తుంది.

ప్రగ్యా జైశ్వాల్(Pragya Jaiswal)కి బాలయ్య మరోసారి లైఫ్ ఇచ్చారని చెప్పొచ్చు. `కంచె` సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రగ్యా జైశ్వాల్.. ఇప్పుడు `అఖండ` చిత్రంతో మరోసారి మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి అవకాశాలు క్యూ కడుతుండటం విశేషం. దానికి తోడు గ్లామర్ షోతో అందరి అటెన్షన్ తన వైపు తిప్పుకుంటోంది.
లేటెస్ట్ గా ఈ బ్యూటీ మరోసారి రెచ్చిపోయింది. క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తుంది. ప్రస్తుతం ముంబయికి షిఫ్ట్ అయిన ఈ బ్యూటీ అక్కడ సముద్ర అందాలను ఆస్వాదిస్తుంది. అంతేకాదు ట్రెండీ వేర్‌లో ఫోటో షూట్లతో రెచ్చిపోయింది. వాటిని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ కుర్రాళ్లని రెచ్చగొడుతుంది.
అందులో భాగంగా ప్రగ్యా జైశ్వాల్ లేటెస్ట్ గా క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తుంది. వీ కట్ ట్రెండీ వేర్‌లో ఎద అందాలను కొద్ది కొద్దిగా చూపిస్తుంది. మరోవైపు థైస్ షోతో పిచ్చెక్కిస్తుంది. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఈ పిక్ నెటిజన్లని ఆకట్టుకుంటుంది. బాలయ్య అభిమానులను కనువిందు చేస్తుంది.
`అఖండ` సినిమాతో బాలయ్య అభిమానులు కూడా ప్రగ్యా అభిమానులుగా మారిపోయారు. ఆమెని ఎంకరేజ్ చేస్తున్నారు. ఆమెకి సంబంధించిన ప్రతి అప్‌డేట్ విషయంలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గ్లామర్ పిక్స్ ని కూడా వరుసగా షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. దీంతో లేటెస్ట్ ప్రగ్యా ఫోటోలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయి.
సముద్రం బ్యాక్‌డ్రామ్‌లో బాల్కనీ నుంచి ఆమె దిగిన ఫోటో ఆద్యంతం కట్టిపడేస్తుంది. హాట్ లుక్‌లో ప్రగ్య ఎంతగానో మెస్మరైజ్ చేస్తుంది. కుర్రాళ్లకి సెగలు రేపుతుంది. హాట్ టాపిక్ అవుతుంది. ప్రగ్యా హాట్ థైస్‌తో నెట్టింట చేస్తున్న రచ్చకి ఇంటర్నెట్ అభిమానులు చిత్తై పోతున్నారు.
`కంచె` తర్వాత సినిమాల ఎంపికలో ఆమె చేసిన మిస్టేక్స్ కారణంగా కెరీర్ పరంగా బాగా డౌన్ అయ్యింది ప్రగ్యా జైశ్వాల్. ఆల్మోస్ట్ కెరీర్ అయిపోయిందనే స్థాయికి చేరుకుంది. కనుమరుగవుతున్న హీరోయిన్ల జాబితాలోనూ చేరిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో బాలకృష్ణ, బోయపాటి శ్రీను ప్రగ్యాకి లైఫ్ ఇచ్చారని చెప్పొచ్చు.
ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా దూసుకుపోవాలని భావిస్తుంది ప్రగ్యా. ప్రస్తుతం ఆమె హిందీలో సల్మాన్‌తో జోడీ కట్టింది. `మెయిన్ చలా` అంటూ సాంగే స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. సల్మాన్‌తో కలిసి ఆమె స్టెప్పులేసింది బాలీవుడ్ ఆడియెన్స్ ని అలరించింది. ఇప్పటికే విడుదలైన ఈ స్పెషల్ ఆల్బమ్ సాంగ్ ట్రెండ్ అవడం విశేషం. అంతేకాదు తెలుగులో, బాలీవుడ్‌లో ప్రస్తుతం పలు పెద్ద ఆఫర్స్ వస్తున్నాయట. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.